Telugu

రాత్రిపూట బొప్పాయి తింటే ఏమవుతుందో తెలుసా?

Telugu

జీర్ణక్రియ

బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

ఫైబర్ ఎక్కువ

బొప్పాయిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది.

Image credits: Getty
Telugu

గ్యాస్ సమస్య

బొప్పాయిని రాత్రిపూట తింటే కొందరికి గ్యాస్ సమస్య రావచ్చు.

Image credits: Getty
Telugu

కేలరీలు

బొప్పాయిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి ఎంపిక. 

Image credits: Getty
Telugu

షుగర్ ఉన్నవారు

బొప్పాయిలో సహజ చక్కెరలు ఉంటాయి కాబట్టి.. డయాబెటిస్ ఉన్నవారు మితంగా తీసుకోవడం మంచిది. 

Image credits: Freepik

ఒత్తిడిని తగ్గించే ఆహారాలు ఇవి..

రోజూ ఒక జామపండు తింటే ఏమౌతుంది?

రాత్రిపూట నిద్ర మంచిగా పట్టాలంటే ఇవి తింటే చాలు!

రాత్రిపూట అన్నం మానేస్తే ఏమవుతుందో తెలుసా?