పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకలకు ఈ పట్టీలను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. తక్కువ ధరలో వస్తాయి. సూపర్ గా ఉంటాయి.
ఫ్లోరల్ మోటిఫ్ డిజైన్ లో ఉన్న ఈ వెండి గాజులు బహుమతిగా ఇవ్వడానికి మంచి ఆప్షన్. మీ వైఫ్ కచ్చితంగా సంతోషిస్తుంది.
మీ శ్రీమతి వర్కింగ్ ఉమెన్ అయితే ఇలాంటి వెండి బ్రేస్లెట్ తీసుకోండి. ఫార్మల్, ఎత్నిక్ దుస్తులతో సూపర్ గా సెట్ అవుతుంది.
ఆక్సిడైజ్డ్ డిజైన్‌తో ఉన్న ఫ్లోరల్ రింగ్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. మీ భార్య ఫ్యాషన్-స్టైల్ ఇష్టపడేవారైతే ఈ రింగ్ బెస్ట్ ఆప్షన్.
హార్ట్ షేప్ లాకెట్ తో ఉన్న ఇలాంటి చైన్ వెయ్యి రూపాయల్లో దొరుకుతుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో సూపర్ గా ఉంటుంది.
ఫ్లోరల్ ప్యాటర్న్‌లో ఉన్న ఈ వెండి నెక్లెస్ ఎవ్వరికైనా నచ్చుతుంది. దీని ధర 3 వేల వరకు ఉంటుంది.
బంగారం లాంటి పట్టీలు.. తక్కువ ధరలో అదిరిపోయే డిజైన్లు
మూడు గ్రాముల్లో అదిరిపోయే బంగారు జుంకాలు.. చూసేయండి
చేతుల అందాన్ని పెంచే స్టోన్స్ గాజులు.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో
మగువల మనసుదోచే ముత్యాల బ్లౌజులు.. చూస్తే ఫిదా కావాల్సిందే!