MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Alcohol: మద్యం దుకాణాలకు Gen Z షాక్.. నాలుగేళ్లలో రూ.71లక్షల కోట్ల నష్టం తెచ్చారా?

Alcohol: మద్యం దుకాణాలకు Gen Z షాక్.. నాలుగేళ్లలో రూ.71లక్షల కోట్ల నష్టం తెచ్చారా?

Alcohol: జెన్ జీ లు ఆల్కహాల్ వ్యాపారులకు ఊహించని షాక్ ఇస్తున్నారా? కేవలం ఈ జనరేషన్ జెడ్ కారణంగా నాలుగేళ్లలో మద్యం వ్యాపారులకు రూ.71లక్షల కోట్ల నష్టం వచ్చిందని మీకు తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 05 2026, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
జెన్ జీ ల ఆలోచన ఎలా ఉంది?
Image Credit : Getty

జెన్ జీ ల ఆలోచన ఎలా ఉంది?

ప్రపంచ వ్యాప్తంగా పార్టీ కల్చర్ పెరుగుతోంది. ఇక పార్టీ అనగానే అందరికీ గుర్తుకువచ్చేది ఆల్కహాల్ మాత్రమే. ఆల్కహాల్ లేకుండా పార్టీ అనేది ఊహించుకోవడం కూడా కష్టం. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ముఖ్యంగా Gen Z లు అంటే 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన వారు మద్యం తాగడం విషయంలో అస్సలు ఆసక్తి చూపించడం లేదు అని తాజా నివేదికలు చెబుతున్నాయి. నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. తమ కళ్ల ముందే.. పేరెంట్స్ మందు తాగినా కూడా.. ఈ జెన్ జీ పిల్లలు ఆల్కహాల్ అడిక్ట్ అవ్వడం లేదు. అంతేకాదు.. కనీసం రుచి చూడాలని కూడా అనుకోవడం లేదట. దీంతో, వీరి కారణంగా ప్రపంచ ఆల్కహాల్ పరిశ్రమపై కూడా కనిపిస్తోంది. గత నాలుగేళ్లలో ఆల్కహాల్ ఇండస్ట్రీ దాదాపు 830 బిలియన్ డాలర్లు( అంటే మన కరెన్సీలో రూ.71లక్షల కోట్లు) నష్టం జరిగిందని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Gen Z పిల్లలు మద్యానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు..?
Image Credit : Getty

Gen Z పిల్లలు మద్యానికి ఎందుకు దూరంగా ఉంటున్నారు..?

నిపుణుల ప్రకారం, Gen Z పిల్లలు మద్యానికి దూరంగా ఉండటం వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఈ కాలం పిల్లలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. మానసిక ఆరోగ్యానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. హ్యాంగోవర్, ఆల్కహాల్ కారణంగా వచ్చే సమస్యల పట్ల వారికి చాలా క్లారిటీ ఉంటోంది. అంతేకాకుండా, ఈ మద్యకాలంలో సోషల్ మీడియాలో సోబర్ లివింగ్ ( మద్యం లేకుండా జీవించడం) అనే ట్రెండ్ బాగా పెరిగింది. అందుకే, ఈ కాలం పిల్లలు మద్యానికి బదులుగా కాఫీ, మాక్ టెయిల్స్, ఎనర్జీ డ్రింక్స్ లేదా ఇతర నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

Related Articles

Related image1
Potato Fry: కడాయికి అతుక్కోకుండా.. హోటల్ స్టైల్ లో పొటాటో ఫ్రై క్రిస్పీగా రావాలా? ఈ చిట్కా మీ కోసమే..!
Related image2
Expensive Fruit: రెండు పండ్లు రూ.34 లక్షలు.. ఈ పండు కొనాలంటే మినిమమ్ అంబానీలు అవ్వాలి..!
33
ఆల్కహాల్ పై తక్కువ ఖర్చు...
Image Credit : Getty

ఆల్కహాల్ పై తక్కువ ఖర్చు...

నివేదికల ప్రకారం, Gen Z పిల్లలు వాళ్ల ముందు జనరేషన్ వాళ్లతో పోలిస్తే... మద్యం కోసం దాదాపు 87 శాతం తక్కువ ఖర్చు చేస్తున్నారు. దీని కారణంగా బార్లు, పబ్ లు, మద్యం తయారీ కంపెనీల అమ్మకాలపై చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది.

ఏ జనరేషన్ వాళ్లు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు..?

నిపుణుల సర్వే ప్రకారం,

Baby Boomers – సుమారు 25.09 బిలియన్ డాలర్లు Gen X – 23.14 బిలియన్ డాలర్లు Millennials – 23.45 బిలియన్ డాలర్లు Gen Z – కేవలం 3.13 బిలియన్ డాలర్లు

ఈ సంఖ్యలు Gen Zలో ఆల్కహాల్ వినియోగం ఇతర తరాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని సూచిస్తున్నాయి.

ఆల్కహాల్ కంపెనీలు ఏం చేస్తున్నాయి..?

తమ ఆదాయం తగ్గిపోతుందని జెన్ జీలను ఆకట్టుకోవడానికి మద్యం కంపెనీలు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. యువత అభిరుచులు మారుతున్నాయని.. వారిని ఆకర్షించేలా డ్రింక్స్ తయారు చేయడం పై ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా, తక్కువ ఆల్కహాల్ ఉన్న డ్రింక్స్ తయారు చేయడం, ఆల్కహాల్ లేని బీర్లు తయారు చేయడం పై ఎక్కువ దృష్టి పెడుతున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తుందా?

అవును. ముఖ్యంగా అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇది అన్ని దేశాలకు ఒకేలా వర్తిస్తుందని చెప్పలేం. ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చు. కానీ.. ఓవరాల్ గా జెన్ జీ మాత్రం మద్యానికి దూరంగా ఉండాలని అనుకుంటున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: డైలీవేర్ కి బెస్ట్ గోల్డ్ ఇయర్ రింగ్స్.. ఇవిగో!
Recommended image2
ఒక్కసారి ఈ గుడికి వెళ్లి పూజ చేస్తే...మీ కారుకు ప్రమాదమే జరగదు, ఈ గుడి ఎక్కడ ఉంది?
Recommended image3
పసుపును ఇలా వాడారంటే మొక్కలు పచ్చగా, చీడ పీడలు లేకుండా పెరుగుతాయి
Related Stories
Recommended image1
Potato Fry: కడాయికి అతుక్కోకుండా.. హోటల్ స్టైల్ లో పొటాటో ఫ్రై క్రిస్పీగా రావాలా? ఈ చిట్కా మీ కోసమే..!
Recommended image2
Expensive Fruit: రెండు పండ్లు రూ.34 లక్షలు.. ఈ పండు కొనాలంటే మినిమమ్ అంబానీలు అవ్వాలి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved