ఇలాంటి గాజులు మనం కస్టమైజ్ చేయించుకోవాలి. గులాబీ, ఆకుపచ్చ స్టోన్స్ తో నెమలి ఆకారంలో ఉన్న గాజులు చేతులకే అందాన్ని తెస్తాయి. సింగిల్ గా కూడా వేసుకోవచ్చు.
Image credits: raaga Bangles
Telugu
మట్టిగాజులతో సెట్...
పింక్ కలర్ మట్టి గాజులను హెవీ స్టోన్ బ్యాంగిల్స్ తో కలిపి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి వేసుకుంటే.. చేతులకు నిండుగా ఉంటుంది. చాలా అందంగా కూడా ఉంటుంది.
Image credits: raaga Bangles
Telugu
గ్రీన్ బ్యాంగిల్ సెట్...
గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ చాలా రకాల చీరలకు చాలా బాగా మ్యాచ్ అవుతాయి. ఇలాంటి గాజులను స్టోన్ బ్యాంగిల్స్ కాంబినేషన్ లో వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది.
Image credits: raaga Bangles
Telugu
బ్లూ కలర్ గాజుల సెట్...
బ్లూ కలర్ గాజుల పక్కన వైట్ స్టోన్ గాజులతో సెట్ చేసి మిక్స్ అండ్ మ్యాచ్ గా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇలాంటి గాజులు మ్యాచింగ్ ట్రై చేయచ్చు.
Image credits: raaga Bangles
Telugu
బ్రౌన్ కలర్ గాజులు..
ఇవి రెయిన్ డ్రాప్ గాజులు. ఈ గాజులకు స్టోన్ బ్యాంగిల్స్ కూడా జత చేస్తే.. చేతులకే అందం వస్తుంది. ఈ కాంబినేషన్ చాలా అందంగా ఉంటుంది.
Image credits: raaga Bangles
Telugu
స్టోన్ బ్యాంగిల్ కాంబినేషన్..
మీకు ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకోవడం ఇష్టం లేకపోతే… స్టోన్ బ్యాంగిల్స్ కాంబినేషన్ తో ట్రై చేస్తే.. చేతులకు చాలా అందంగా ఉంటుంది.