ఉల్లిపాయలో యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వారానికి రెండుసార్లు ఉల్లిపాయ రసంతో తలకు మసాజ్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
గుడ్డులోని పచ్చసొన, తెల్లసొన రెండూ జుట్టును బలంగా, నిగనిగలాడేలా చేస్తాయి. గుడ్డులోని తెల్లసొనను తలకు పట్టిస్తే జుట్టుకు మేలు జరుగుతుంది.
మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను తలకు మాస్క్‌లా పట్టుంచుకోవాలి.
ఉసిరికాయ జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. ఇది జుట్టుకు మంచి కండిషనర్‌గా కూడా పనిచేస్తుంది. ఉసిరి రసంలో పెరుగు కలిపి తలకు పట్టించుకుంటే చాలు.
వారానికి రెండు లేదా మూడుసార్లు పెరుగును తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేస్తే ఆరోగ్యకరమైన జుట్టు మీ సొంతం అవుతుంది.
Bangle Designs: చీరల మీదకు అదిరిపోయే బ్యాంగిల్ సెట్స్..చూసేయండి
Earring Designs: చీరలతో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే ఇయర్ రింగ్స్.. ఇవిగో!
Blouse Design:స్టైలిష్ బ్యాక్ నెక్ బ్లౌజు డిజైన్లు..పట్టుచీరలకు బెస్ట్
Pink Lips: పెదాలు సహజంగా గులాబీ రంగులో మారేందుకు చిట్కాలు