MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Snakes: వానాకాలంలో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే సూపర్ ట్రిక్ ఇదే

Snakes: వానాకాలంలో పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే సూపర్ ట్రిక్ ఇదే

Snakes: వర్షాకాలంలో వరద, బురద నుంచి తప్పించుకునేందుకు కొండ చిలువలు, పాములు ఇళ్లల్లోకి వచ్చే ప్రమాదం ఉంది. ఇంటి పరిసరాల్లో పొదలు, చెత్త లేకుండా చూసుకోవడంతో పాటు పాములు ఇంట్లోకి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇక్కడ చూద్దాం.

1 Min read
Author : Nandini Arava
Published : Sep 23 2026, 03:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కొండ చిలువలతో జాగ్రత్త
Image Credit : Chat Gpt AI Generated

కొండ చిలువలతో జాగ్రత్త

వర్షాకాలంలో వరద, బురద నుంచి తప్పించుకునేందుకు కొండ చెలువలు, పాములు ఇళ్లల్లోకి వచ్చే ప్రమాదం ఉంది. ఇంటి పరిసరాల్లో పొదలు, చెత్త లేకుండా చూసుకోవడంతో పాటు పాములు ఇంట్లోకి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఇంట్లో ఉండే పిల్లలు, వృద్ధులకు అపాయం జరిగే ప్రమాదం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
సాహసం వద్దు
Image Credit : Gemini AI Generated

సాహసం వద్దు

సోషల్ మీడియాలో వీడియోలు చూసి కొండచిలువను మీరే పట్టుకునే సాహసం చేయకండి. అది ఉన్న గది తలుపులు మూసేయండి. దాన్ని కొట్టడం, హింసించడం చేయకుండా వెంటనే స్నేక్ క్యాచర్స్‌కు సమాచారం ఇవ్వండి. పాములకు దూరంగా ఉంటూ నిపుణులను మాత్రమే పిలవండి.

34
వీటిని వెంటనే తీసేయాలి
Image Credit : Chat Gpt AI Generated

వీటిని వెంటనే తీసేయాలి

ఇంటి చుట్టూ పెరిగిన పొడవైన గడ్డి, పొదలను వెంటనే తొలగించండి. ఇంటి ఆవరణలో చెత్తాచెదారం పేరుకుపోకుండా చూసుకోండి. ఇంట్లో ఎలుకలు లేకుండా జాగ్రత్తపడండి. అలాగే తలుపులు, కిటికీల దగ్గర ఉన్న రంధ్రాలను మూసేయండి. ఎండిన ఆవు పేడను కాల్చి పొగ వేయండి. పాత కాటన్ బట్టలను కాల్చినా ఫలితం ఉంటుంది. వెల్లుల్లి లేదా ఉల్లిపాయ పొట్టును కాల్చి పొగ వేయడం వల్ల ఆ ఘాటు వాసనకు పాములు ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు.

44
చేత్తో పట్టుకోవద్దు
Image Credit : Gemini AI Generated

చేత్తో పట్టుకోవద్దు

బాత్రూమ్ లేదా టాయిలెట్‌లో పాము కనిపిస్తే దాన్ని కదిలించకండి, చేత్తో పట్టుకునే ప్రయత్నం అస్సలు చేయకండి. టాయిలెట్ వాడే ముందు ఒకసారి చుట్టుపక్కల గమనించండి. పాము కనిపిస్తే దూరంగా ఉండి, వెంటనే స్నేక్ రెస్క్యూ టీమ్‌కు కాల్ చేయండి. రాత్రి పూట బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా టార్చ్ లైట్, బూట్లు వాడండి.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Mangalsutra:రూ.2వేలకే సిల్వర్ మంగళసూత్రాలు..డైలీవేర్ కి బెస్ట్
Recommended image2
Necklace Designs: మెడ నిండుగా కనిపించే నక్లెస్ డిజైన్లు చూసేయండి
Recommended image3
Chicken vs Mutton: చికెన్, మటన్ లో ప్రోటీన్ దేనిలో ఎక్కువ? ఏది ఆరోగ్యానికి మంచిది?
Related Stories
Recommended image1
kayadu lohar: కయాదు లోహర్ పేరులో ఇంత అర్థం ఉందా? జెన్ జీ బ్యూటీలో మైథాలజీ యాంగిల్
Recommended image2
Gold Price Hike: పండుగలు దగ్గర పడుతున్న వేళ బిగ్ షాక్ ఇచ్చిన పసిడి...కొనుగోలుదారులపై పెరిగిన మరింత భారం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved