మహిళలు పెళ్లయిన తర్వాత మెడలో మంగళసూత్రం ధరిస్తారు. వర్కింగ్ ఉమెన్స్ ఆఫీస్‌కు వేసుకెళ్లేందుకు ఇప్పుడు మార్కెట్లో ఎన్నో అందమైన మంగళసూత్ర డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి.
Image credits: instagram gold_jewellerskj
Telugu
డైమండ్ పెండెంట్ మంగళసూత్రం
ఆఫీస్‌కు వెళ్లేటప్పుడు హెవీగా ఉండకూడదు అంటే.. ఇలా సిల్వర్ బాల్స్ తో ఉన్న సింపుల్ వి కూడా ట్రై చేయచ్చు.
Image credits: instagram gold_jewellerskj
Telugu
క్లాసీ లుక్
డైమండ్ పెండెంట్ మంగళసూత్రాలు షర్ట్స్, ఫార్మల్ ట్రౌజర్స్, కుర్తీల మీదకు చాలా క్లాసీగా కనిపిస్తాయి.
Image credits: instagram gold_jewellerskj
Telugu
డెలికేట్ డిజైన్ మంగళసూత్రం
మనం ఆఫీస్‌కు పొడవైన మంగళసూత్రాలు వేసుకుని వెళ్లలేము. అలాంటి సమయంలో మీరు మెడలో ఇలాంటి నాజూకైన, అందమైన మంగళసూత్రాలను ధరించవచ్చు.
Image credits: instagram gold_jewellerskj
Telugu
సిల్వర్ మంగళసూత్రం
సిల్వర్ పెండెంట్ తో ఉన్న ఈ మంగళసూత్రాలు డ్రెస్సుల మీదకు కూడా మంచి లుక్ ఇస్తాయి.