ఇలాంటి నక్లెస్ లు చాలా హెవీ లుక్ ఇస్తాయి. ఇదొక్కటి వేసుకుంటే.. మెడ నిండుగా కనిపిస్తుంది. ఇలాంటిది ఒక్కటి వేసుకుంటే వేరే ఏదీ అవసరమే రాదు.
Image credits: Southindia Jewellery
Telugu
లక్ష్మీ దేవి చోకర్..
ఇలాంటి లక్ష్మీ దేవీ చోకర్ చీరల మీదకు ధరిస్తే.. చాలా అందంగా కనిపిస్తారు. లక్ష్మీదేవి రూపంతో… కింద బంగారు పూసలు వేలాడుతూ ఉంటాయి. చాలా అందంగా కనిపిస్తారు.
Image credits: Southindia Jewellery
Telugu
కంటె డిజైన్..
ఇది కంటె డిజైన్. కింద ముత్యాలు వేలాడదీయడంతో ప్రీమియం లుక్ ఇస్తుంది. మెడకే అందాన్ని తెస్తుంది.
Image credits: Southindia Jewellery
Telugu
ముత్యాల నక్లెస్..
చిన్న చిన్న ముత్యాలు, కింద గోల్డ్ పూసలతో చాలా యూనిక్ లుక్ ఇస్తుంది. చాలా అందంగా కనిపిస్తారు.
Image credits: Southindia Jewellery
Telugu
కుందన్ నక్లెస్..
కుందన్, బీడ్స్ కాంబినేషన్ లో ఉన్న నక్లెస్ ఇది. చీరల మీదకు మంచి ప్రీమియం లుక్ ఇస్తుంది. పట్టుచీరల మీదకు మరింత అందంగా కనిపిస్తారు.