MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • TV Unit Design: చిన్న హాల్ కోసం అదిరిపోయే వాల్ టీవీ యూనిట్ డిజైన్లు.. అది కూడా తక్కువ ధరలో

TV Unit Design: చిన్న హాల్ కోసం అదిరిపోయే వాల్ టీవీ యూనిట్ డిజైన్లు.. అది కూడా తక్కువ ధరలో

TV Unit Design: చిన్న హాల్‌కు సరిపోయే రెడీమేట్ టీవీ యూనిట్లు ఎన్నో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చిన్న లివింగ్ రూమ్‌ను ఎలాంటి టీవీ యూనిట్లు అందంగా ఉంటాయో ఇక్కడ చెక్ చేయండి. ఇక్కడ మేము కొన్ని యూనిట్లు ఇచ్చాము.

2 Min read
Author : Haritha Chappa
Published : May 31 2026, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వుడెన్ వర్టికల్ స్లాట్ టీవీ యూనిట్
Image Credit : Pinterest

వుడెన్ వర్టికల్ స్లాట్ టీవీ యూనిట్

చిన్న హాల్స్ ఉన్న ఇళ్లు ఎక్కువగానే ఉంటాయి. అలా చిన్న లివింగ్ రూమ్ కు ఈ టీవీ యూనిట్లు బావుంటాయి. ఇక్కడ ఇచ్చిన  వుడెన్ వర్టికల్ స్లాట్ టీవీ యూనిట్ ఎడమ వైపు నిలువుగా చెక్క పట్టీలు అమర్చారు. ఇవి సింపుల్‌గా ఉన్నా మోడ్రన్ లుక్ ఇస్తాయి. కింద భాగంలో అదే చెక్కతో డ్రాలు ఉన్నాయి. అక్కడ మీరు సెటప్ బాక్స్, మీడియా ప్లేయర్ వంటివి పెట్టుకోవచ్చు.

మినిమల్ డిజైన్ టీవీ యూనిట్ 

హాల్ గోడలకు న్యూడ్ న్యూట్రల్ పెయింట్ వేసుంటే ఈ మినిమలిస్ట్ ఆల్-వైట్ ఫ్లోటింగ్ టీవీ యూనిట్ బెస్ట్ ఛాయిస్. దీని కింద పొడవైన, మూడు లేయర్ల ఓపెన్ షెల్ఫ్ ఉంటుంది.  ఇందులో మీకు నచ్చిన వస్తువులు పెట్టుకోవచ్చు. ఇలాంటి యూనిట్లు 32-50 అంగుళాల టీవీలకు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి.

డ్యూయల్ టోన్ టీవీ ప్యానెల్ యూనిట్

వాల్ మౌంటెడ్ లుక్ కావాలనుకుంటే ఈ డ్యూయల్ టోన్ టీవీ ప్యానెల్‌ను తీసుకోవచ్చు. ఇందులో బోర్డ్ వుడెన్ ప్యానెల్‌తో డిజైన్ చేశారు.  దీనికి కాంట్రాస్ట్‌గా ఉన్న వైట్ డ్రాలు లగ్జరీ ఫీల్‌ను ఇస్తాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
స్కండినేవియన్ లాంగ్ టీవీ యూనిట్
Image Credit : Pinterest

స్కండినేవియన్ లాంగ్ టీవీ యూనిట్

మీకు పొడవుగా, స్లీక్‌గా, క్లీన్ లుక్‌తో ఉంటే టీవీ యూనిట్ కావాలనుకుంటే దీన్ని ఎంపిక చేసుకోవచ్చు.  ఇది స్కండినేవియన్ వుడెన్ వర్క్‌తో వస్తుంది. ఇది ఇంటికి ప్రీమియం-మిడ్ సెంచరీ లుక్ ఇస్తుంది. దీనికి రెండు వైపులా డ్రాలు, మధ్యలో ఓపెన్ షెల్ఫ్‌లు ఉన్నాయి. 

టేబుల్ మౌంటెడ్ టీవీ యూనిట్ డిజైన్

తక్కువ స్థలంలో యూనిక్ లుక్ కావాలనుకుంటే దీన్ని కొనవచ్చు. ఇందులో డార్క్ వుడెన్ ఫ్రేమ్‌పై కాంపాక్ట్ టీవీ స్టాండ్ ఇచ్చారు. ఇది పూర్తిగా ఓపెన్ షెల్ఫ్‌తో వస్తుంది. డ్రాలు, డోర్లు లేకపోవడం వల్ల చాలా నీట్‌గా కనిపిస్తుంది. 

33
జపనీస్ స్టైల్ డ్యూయల్ టోన్ టీవీ షెల్ఫ్
Image Credit : Pinterest

జపనీస్ స్టైల్ డ్యూయల్ టోన్ టీవీ షెల్ఫ్

ఈ టీవీ యూనిట్ ఎంతో అందమైన, క్లాసిక్ డిజైన్‌తో వస్తుంది. ఇందులో వైట్ ఫినిష్ మ్యాట్ బాడీతో పాటు లైట్ ఓక్ వుడెన్ వర్క్ చేశారు. షేకర్స్-స్టైల్ డోర్లు, హ్యాండిల్స్ వింటేజ్-మోడ్రన్ లుక్‌ను ఇస్తాయి. రెండు వైపులా క్లోజ్డ్ క్యాబినెట్‌లు, మధ్యలో రెండు ఓపెన్ షెల్ఫ్‌లు దీని లుక్‌ను మరింత పెంచుతాయి. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kova Sweet: పాలు కాచే పనిలేకుండా మిల్క్ పౌడర్‌తో ఈజీగా కోవాలు చేసేయండిలా
Recommended image2
Diamond Ring: అమ్మాయిల మనసు దోచే లైట్ వెయిట్ డైమండ్ రింగ్స్
Recommended image3
ఈ పండు గుజ్జుతో ఫేస్ ప్యాక్ రోజూ వేశారంటే వారంలో ముఖానికి మెరుపు ఖాయం
Related Stories
Recommended image1
Dosa Batter: పిండి పులియబెట్టాల్సిన అవసరం లేకుండా 30 నిమిషాల్లో దోశ పిండి రెడీ
Recommended image2
Dishwasher: గిన్నెలు తోమేందుకు తక్కువ ధరలో చిన్న డిష్ వాషర్.. ఇది కిచెన్ ప్లాట్‌ఫారంపై పట్టేస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved