MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Salt Remedy: దిండు కింద చిన్న ఉప్పు మూట పెట్టుకొని నిద్రపోండి, దానివల్ల మీకెంత ఆరోగ్యమో

Salt Remedy: దిండు కింద చిన్న ఉప్పు మూట పెట్టుకొని నిద్రపోండి, దానివల్ల మీకెంత ఆరోగ్యమో

ఉప్పును ఆహారంలో భాగంగా ఉపయోగిస్తాము. మన శరీరానికి కూడా ఉప్పు (Salt) అత్యవసరం. అయితే ప్రతిరోజూ చిన్న ఉప్పు మూటను దిండుకుంద పెట్టుకొని నిద్రపోతే మరిన్ని లాభాలు ఉన్నాయి. ఇది మీకు ఎంతో ఆరోగ్యాన్ని అందించే చిట్కా. 

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 03 2025, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఉప్పుతో చిట్కా
Image Credit : Piaxbay

ఉప్పుతో చిట్కా

ఆహారంలో ఉప్పు లేకపోతే తినలేము. బిర్యానీ అయినప్పటికీ అందులో సరైన కొలతలో ఉప్పు పడితేనే దాని రుచి అద్భుతంగా అనిపిస్తుంది. ఉప్పుకు ఆహారంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే ఉప్పు తినడం వల్ల మాత్రమే కాదు.. ఉప్పు మనకి దగ్గరగా ఉండడం వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు రాత్రి మీ దిండు కింద చిన్న వస్త్రంలో ఉప్పును కట్టి పెట్టుకోండి. ఆ దిండుపై తల పెట్టుకుని నిద్రపోండి. ఇలా చేయడం వల్ల మీకు చక్కగా నిద్ర పడుతుందని అంటారు.

25
నిద్రపోయేటప్పుడు ఉప్పు మూట
Image Credit : Pixabay

నిద్రపోయేటప్పుడు ఉప్పు మూట

ఇంట్లో దిష్టి తీసేందుకు వినియోగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది. మీరు ఇంటికి మాప్ పెట్టేటప్పుడు ఉప్పును నీటిలో కలిపితే ఎంతో మంచిదని చెబుతారు. ఎందుకంటే ఇది సహజంగానే ప్రతికూల శక్తిని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇంటికి రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది. ఇంట్లో పిల్లలు పెద్దలు అనారోగ్యానికి గురైనప్పుడు కచ్చితంగా ఉప్పుతోనే దిష్టి తీస్తారు. ప్రతికూల శక్తిని దూరం చేసే శక్తి దీనికి ఉంది. అందుకే నిద్రపోయేటప్పుడు మీ మంచం పక్కన లేక మీ దిండు కింద ఉప్పును చిన్న మూటలో కట్టి పెట్టుకోమని చెబుతారు.

Related Articles

Related image1
Salt Remedy: ఇంటిని ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేస్తే ఎన్ని రకాలుగా మంచిదంటే..
Related image2
Rock salt or regular salt: రాతి ఉప్పు లేదా సాధారణ ఉప్పు.. ఏది వాడితే ప్రమాదకరం?
35
పీడకలలు రావు
Image Credit : Pixabay

పీడకలలు రావు

ఇలా దిండు కింద పెట్టడం వల్ల మీకు పీడకలలు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. పీడకలల కారణంగా మీకు నిద్ర పట్టకపోతే ఈ ఉప్పు చిట్కా మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. వాస్తవానికి ఉప్పు ప్రతికూల శక్తిని తిప్పికొట్టడంలో ముందుంటుంది. కాబట్టి మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది లోతైన నిద్రను అందిస్తుంది.

45
తలనొప్పి రాదు
Image Credit : Pixabay

తలనొప్పి రాదు

మైగ్రేన్ వంటి తలనొప్పితో బాధపడే వారికి, తీవ్రమైన ఒత్తిడి బారిన పడిన వారికి ఉప్పు చిట్కా అద్భుతంగా ఉంటుంది. దీనికి నిజానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. కానీ పురాతన కాలం నుండి ఉప్పును ఇలా వాడుతూనే ఉన్నారు. దిండు కింద ఉప్పు మూటని పెట్టి నిద్రపోవడం వల్ల తలనొప్పి వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుందని చెబుతారు. మనసుకు ప్రశాంతత వస్తుందని, ఇది రోజంతా మమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుందని అంటారు.

55
నాడీ వ్యవస్థపై ప్రభావం
Image Credit : Pixabay

నాడీ వ్యవస్థపై ప్రభావం

మెరుగైన నిద్ర కోసం ఉప్పు చిట్కాను వాడి చూడండి. ఉప్పుకున్న శక్తి మీనాడీ వ్యవస్థ పై కూడా ప్రభావం చూపిస్తుంది. నాడీ వ్యవస్థకు విశ్రాంతిని అందిస్తుంది. ఒత్తిడి ఆందోళనను తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. లోతైన, ప్రశాంతమైన నిద్రను అందిస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Trendy Hairstyles: ఈ హెయిర్ స్టైల్స్ తో 30లోనూ 20లా కనిపిస్తారు!
Recommended image2
Rat Control Tips: ఇంట్లో ఒక్క ఎలుక కూడా లేకుండా చేసే బెస్ట్ టిప్స్ ఇవిగో!
Recommended image3
Tulsi Plant: పీరియడ్ టైంలో తులసి మొక్కను ముట్టుకుంటే ఏమవుతుంది?
Related Stories
Recommended image1
Salt Remedy: ఇంటిని ఉప్పు కలిపిన నీటితో శుభ్రం చేస్తే ఎన్ని రకాలుగా మంచిదంటే..
Recommended image2
Rock salt or regular salt: రాతి ఉప్పు లేదా సాధారణ ఉప్పు.. ఏది వాడితే ప్రమాదకరం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved