MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Gas Saving Tips: గ్యాస్ ఇలా వాడితే 15-20 రోజులు అదనంగా వస్తుంది, ఈ చిట్కాతో ప్రతి నెల డబ్బు ఆదా

Gas Saving Tips: గ్యాస్ ఇలా వాడితే 15-20 రోజులు అదనంగా వస్తుంది, ఈ చిట్కాతో ప్రతి నెల డబ్బు ఆదా

Gas Saving Tips: దేశంలో గ్యాస్ కొరతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఉన్న సిలిండర్‌నే ఎక్కువ రోజులు వాడాల్సిన పరిస్థితి. బర్నర్ క్లీనింగ్, గిన్నెపై మూత పెట్టడం, బియ్యం-పప్పులు నానబెట్టడం లాంటి సింపుల్ ట్రిక్స్‌తో గ్యాస్‌ను ఎలా ఆదా చేయొచ్చో ఇక్కడ చూడండి. 

1 Min read
Author : Nandini Arava
Published : Mar 21 2026, 07:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
గ్యాస్​కి పెరుగుతున్న డిమాండ్
Image Credit : Getty

గ్యాస్​కి పెరుగుతున్న డిమాండ్

దేశంలో గ్యాస్ కొరత భయం పట్టుకుంది. కొందరు బ్లాక్ మార్కెట్లో అమ్ముతుంటే, మరికొందరు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. యుద్ధం కొనసాగితే కొరత తప్పదు. అందుకే ప్రభుత్వం కూడా గ్యాస్‌ను పొదుపుగా వాడాలని సూచిస్తోంది. అయితే ఈ 7 టిప్స్‌ పాటిస్తే గ్యాస్ ఆదా అవుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
బర్నర్​ క్లీన్​ చేయాలి
Image Credit : Getty

బర్నర్​ క్లీన్​ చేయాలి

ముందుగా బర్నర్, పైప్, రెగ్యులేటర్ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది. బర్నర్ నుంచి మంట నీలం రంగులో వస్తే అంతా ఓకే. ఎరుపు రంగులో వస్తే సమస్య ఉన్నట్టే. 

37
పొంగు రాగానే సిమ్‌లో పెట్టాలి
Image Credit : Getty

పొంగు రాగానే సిమ్‌లో పెట్టాలి

వంట చేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి, ఒక పొంగు రాగానే సిమ్‌లోకి మార్చండి. ఇలా చేయడం వల్ల గ్యాస్ చాలా ఆదా అవుతుంది. 

47
గిన్నెపై మూత పెట్టండి
Image Credit : Getty

గిన్నెపై మూత పెట్టండి

కూరగాయలు, పప్పులు ఉడికించేటప్పుడు గిన్నెపై కచ్చితంగా మూత పెట్టండి. ఆవిరి బయటకు పోకుండా ఉండి, పదార్థాలు తొందరగా ఉడుకుతాయి. 

57
వెడల్పాటి పాత్రలు వాడాలి
Image Credit : Getty

వెడల్పాటి పాత్రలు వాడాలి

వంట కోసం వెడల్పుగా ఉండే అడుగు భాగం ఉన్న పాత్రలను వాడండి. దీనివల్ల మంట అన్ని వైపులా సమానంగా తగిలి, ఆహారం త్వరగా ఉడుకుతుంది. 

67
బియ్యం-పప్పులు నానబెట్టాలి
Image Credit : Getty

బియ్యం-పప్పులు నానబెట్టాలి

అన్నం వండే ముందు బియ్యాన్ని, పప్పు వండే ముందు పప్పును కాసేపు నానబెట్టండి. ఇలా చేస్తే అవి చాలా తొందరగా ఉడికిపోయి గ్యాస్ ఆదా అవుతుంది. 

77
చివరిగా ఈ జాగ్రత్తలు
Image Credit : Getty

చివరిగా ఈ జాగ్రత్తలు

గిన్నె వేడిగా ఉంటుంది కాబట్టి, స్టవ్ ఆఫ్ చేసే రెండు నిమిషాల ముందే ఆపినా పర్వాలేదు. ఆ వేడికి వంట పూర్తవుతుంది. ముఖ్యంగా, వంట చేస్తూ మొబైల్ చూడొద్దు. వంట పూర్తవగానే గ్యాస్ కట్టేయండి. ఇంట్లో అందరూ ఒకేసారి భోజనం చేస్తే, పదేపదే వేడి చేసే పని ఉండదు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Recommended image2
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది
Related Stories
Recommended image1
Gas Leakage: ఇంట్లో.. గ్యాస్ లీక్ అయినప్పుడు ఏం చేయాలి..?
Recommended image2
Gas Alternative: ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? కంగారుపడకండి..వీటితో కూడా వంట చేసుకోవచ్చు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved