MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • భర్త చనిపోయిన స్త్రీలు తలలో పూలు పెట్టుకోకూడదా?

భర్త చనిపోయిన స్త్రీలు తలలో పూలు పెట్టుకోకూడదా?

భర్త చనిపోయిన స్త్రీల జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా తమ తలలో పూలు పెట్టుకోవడం కూడా మానేస్తూ ఉంటారు. ఇది కరక్టేనా? నిజంగానే పూలు పెట్టుకోకూడదా? 

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 16 2026, 12:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
  మహిళలు పూలు ఎందుకు పెట్టుకోవాలి?
Image Credit : Gemini AI

మహిళలు పూలు ఎందుకు పెట్టుకోవాలి?

హిందూ సంస్కృతిలో మహిళలు తలలో పూలు పెట్టుకునే సంప్రదాయం ఉంది. పూలు పెట్టుకోవడం అనేది కేవలం అందానికి సంబంధించిన విషయం కాదు. ఇది శాస్త్రానికి, ఆరోగ్యానికి కూడా సంబంధించినది. పూల నుంచి వచ్చే వాసన మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ముఖ్యంగా మల్లెపూల సువాసన కోపాన్ని తగ్గించి, ఒత్తిడిని నియంత్రించి, నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచే శక్తి ఉంటుంది. పూలు మహిళలకు సహజ సౌందర్యాన్ని, ఆకర్షణను అందిస్తాయి. అంతేకాకుండా.. పూలు ధరించే మహిళల మెదడు చురుకుగా ఉంటుంది. మంచి నిద్రకు కూడా సహాయపడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
  పూలు పెట్టడం ఒక సాంస్కృతిక చిహ్నం...
Image Credit : Gemini AI

పూలు పెట్టడం ఒక సాంస్కృతిక చిహ్నం...

హిందూ సంప్రదాయం ప్రకారం... మహిళలు తలలో పూలు ధరించడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో సంపద, శ్రేయస్సు కూడా పెరుగుతాయి అని భావిస్తారు. అయితే... భర్త మరణం తర్వాత తలలో పూలు ధరించాలా? వద్దా అనే దానిపై కొంత మంది మహిళలకు సందేహాలు ఉండొచ్చు. దీని గురించి చాలా భిన్న అభిప్రాయాలు వినపడుతూ ఉంటాయి.

33
పూలు భర్తతో రాలేదు...
Image Credit : Gemini AI

పూలు భర్తతో రాలేదు...

నిజానికి, మహిళలు చిన్నప్పటి నుంచి పూలు ధరిస్తూనే ఉంటారు. పూలు స్త్రీ జాతికి చెందినవి. భర్త చనిపోతే పూలు ధరించకూడదు అనే నమ్మకాన్ని ఇప్పటికీ చాలా మంది ఫాలో అవుతున్నారు. కానీ, ఒకప్పుడు భర్త ఉన్న మహిళలు.. భర్త చనిపోయిన మహిళలకు తేడా గుర్తించడానికి.. ఇలా పూలు పెట్టుకోకూడదు, నుదిటిన బొట్టు పెట్టుకోకూడదు అనే సంప్రదాయాన్ని తీసుకువచ్చారు. కానీ... భర్తకు పూలకు ఎలాంటి సంబంధం లేదు. భర్త వచ్చిన తర్వాత మహిళలు పూలు పెట్టుకోవడం మొదలుపెట్టలేదు. కాబట్టి.. వారు తమ చివరి క్షణం వరకు పూలు ధరించవచ్చు.ఏ వయసు వారు అయినా ఈ పూలను ధరించొచ్చు. అయితే.. ఈ విషయాన్ని చాలా మంది అంగీకరించకపోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dinner Mistakes: రాత్రి భోజనం విషయంలో 90 శాతం మంది చేసే 5 తప్పులు ఇవే!
Recommended image2
Maggi Masala: ఇంట్లోనే కేవలం పది నిమిషాల్లో మ్యాగీ మసాలా..ఎలా చేయాలో తెలుసా?
Recommended image3
Gold Necklaces: అరతులంలో అదిరిపోయే బంగారు నెక్లెస్ డిజైన్లు
Related Stories
Recommended image1
Pomegranate:30 సెకన్లలో దానిమ్మ కాయ నుంచి గింజలు వేరే చేసే టెక్నిక్ ఇది..!
Recommended image2
Leftover Idli: ఇడ్లీలు మిగిలిపోయాయా? ఇలా టేస్టీ స్నాక్స్ చేసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved