MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Pearl Necklace: ఆరేడు వరుసల్లో ముత్యాల హారం డిజైన్లు.. చీర, లెహెంగాలపై అదిరిపోతాయి

Pearl Necklace: ఆరేడు వరుసల్లో ముత్యాల హారం డిజైన్లు.. చీర, లెహెంగాలపై అదిరిపోతాయి

Pearl Necklace:  అయిదు నుంచి ఏడు వరసల్లో ముత్యాల హారాలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. వీటిని సత్లాడా హారం అంటారు. వీటిని రాయల్ జ్యువెలరీగా చెప్పుకుంటారు. ముత్యాల హారాల డిజైన్లు ఇక్కడ ఇచ్చాము. ఓ లుక్కేయండి. మీకు నచ్చుతాయి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 12 2026, 02:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
అందమైన ముత్యాల హారాలు
Image Credit : Estele

అందమైన ముత్యాల హారాలు

సత్లాడా హారం అంటే 'ఏడు వరుసల హారం' అని అర్థం. అయితే ఇప్పుడు మార్కెట్లో  5 నుంచి  7 వరుసల్లో ముత్యాల వరుసలు ఉంటాయి. ఇవి వేసుకుంటే ఇది చాలా గ్రాండ్‌గా, రాయల్‌గా కనిపిస్తారు.  చీర, లెహెంగా, సూట్.. ఇలా ఏ డ్రెస్‌మీదకైనా ఇవి చాలా ఎలిగెంట్‌ లుక్ ఇస్ాయి. ఒకప్పుడు రాజకుటుంబాల మహిళలు, మహారాణులు మాత్రమే వీటిని ధరించేవారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ముత్యాల మీనాకారి హారాలు
Image Credit : Instagram

ముత్యాల మీనాకారి హారాలు

ఈ హారాలలో ముత్యాలతో పాటు మీనాకారి వర్క్, కుందన్ స్టైల్ పెండెంట్లను కూడా వినిపియోగిస్తారు. ఇందులో 5 లేదా 7 వరుసల ముత్యాల మాల ఉండి, మధ్యమధ్యలో రంగురంగుల మీనాకారి డిజైన్ ఉంటుంది. ఈ హారం మెడలో వేసుకుంటే ఎంతో అందంగా కనిపిస్తారు.

Related Articles

Related image1
Currency notes: మనదేశంలో కరెన్సీ నోట్లను, నాణేలను ముద్రించే యూనిట్లు ఎక్కడున్నాయో తెలుసా?
Related image2
Tax Free State: ఈ రాష్ట్రంలో సెటిలైతే ఎంత సంపాదించినా ఇన్‌కమ్ టాక్స్ కట్టక్కర్లేదు.. మనదేశంలోనే ఉంది
34
గోల్డెన్ బీడ్ సత్లాడా హారం
Image Credit : Instagram

గోల్డెన్ బీడ్ సత్లాడా హారం

ఆఫ్ వైట్ ముత్యాలతో గోల్డెన్ బీడ్స్ కలిపిన ఈ హారం ఎంతో రాయల్ గా కనిపిస్తుంది. చూడటానికి హెవీగా కనిపించినా వేసుకుంటే చాలా తేలికగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో చిన్న ముత్యాలు, తేలికపాటి హ్యాంగింగ్స్ వాడతారు. 

44
ఎమరాల్డ్ ముత్యాల సత్లాడా హారం
Image Credit : Instagram

ఎమరాల్డ్ ముత్యాల సత్లాడా హారం

తెల్లటి ముత్యాలతో  పాటూ ఆకుపచ్చని ఎమరాల్డ్ (పచ్చలు) రాళ్ల కాంబినేషన్ తో వచ్చే హారం ఇది. చూసేందుకు చాలా ఎలిగెంట్, క్లాసీ లుక్ ఇస్తుంది. ఈ డిజైన్‌లో గ్రీన్ స్టోన్ హ్యాంగింగ్స్ లేదా కుందన్ వర్క్ కూడా జోడిస్తారు. లెహెంగా, పెళ్లి దుస్తులపై ఇది చాలా అందంగా కనిపిస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఫ్యాషన్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Time to Workouts : ఉదయం వర్కౌట్స్ చేయడం మంచిదా? లేక సాయంత్రమా?
Recommended image2
Black Raisins: నానబెట్టిన నల్ల ఎండు ద్రాక్ష తింటే ఎన్ని లాభాలో తెలుసా?
Recommended image3
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం ఈ 5 విషయాలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమవుతాయి!
Related Stories
Recommended image1
Currency notes: మనదేశంలో కరెన్సీ నోట్లను, నాణేలను ముద్రించే యూనిట్లు ఎక్కడున్నాయో తెలుసా?
Recommended image2
Tax Free State: ఈ రాష్ట్రంలో సెటిలైతే ఎంత సంపాదించినా ఇన్‌కమ్ టాక్స్ కట్టక్కర్లేదు.. మనదేశంలోనే ఉంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved