కాఫీ పొడి: 1 చెంచా. నిమ్మరసం లేదా పెరుగు: అర చెంచా (సున్నితమైన చర్మం అయితే పెరుగు వాడండి).
Image credits: Pixabay
Telugu
ముఖానికి అప్లై చేయండి
కాఫీ పొడి, నిమ్మరసం (లేదా పెరుగు) వేసి బాగా కలపండి. ముఖం కడుక్కుని తుడిచిన తర్వాత, ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోండి. 15-20 నిమిషాల పాటు అలాగే వదిలేయండి.
Image credits: Freepik
Telugu
కడిగేసుకోండి
మెల్లగా మసాజ్ చేస్తూ గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి.
Image credits: Social Media
Telugu
ప్రయోజనాలు ఏంటి?
నల్ల మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. ముడతలు మాయమై చర్మం టైట్ గా మారుతుంది. డెడ్ స్కిన్ సెల్స్ పోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
Image credits: instagram
Telugu
గమనిక
ముందుగా కొద్దిగా రాసి చూడండి (ప్యాచ్ టెస్ట్). చర్మానికి పడితేనే వాడండి. మంచి ఫలితాల కోసం వారానికి ఒకటి రెండు సార్లు ఉపయోగించండి.