MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Red Vs Black clay Pot: ఎర్ర కుండ లేదా నల్ల కుండ.. చల్లటి నీటి కోసం ఏది కొంటే బెటర్?

Red Vs Black clay Pot: ఎర్ర కుండ లేదా నల్ల కుండ.. చల్లటి నీటి కోసం ఏది కొంటే బెటర్?

Red vs Black clay Pot: వేసవిలో ఫ్రిజ్‌లో వాటర్ కన్నా కుండలోని నీళ్లే ఆరోగ్యానికి మంచిది. అందుకే ఇంట్లో ఫ్రిజ్ ఉన్నా కూడా మట్టికుండనే తెచ్చి పెట్టుకుంటారు. అయితే నల్ల కుండ లేదా ఎర్ర కుండ.. ఈ రెండిట్లో ఏది ఉత్తమమైనదో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Apr 13 2026, 02:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఎలాంటి కుండ కొనాలి?
Image Credit : Chat gpt

ఎలాంటి కుండ కొనాలి?

మండే ఎండల్లో సహజంగానే చల్లని నీటిని తాగాలనిపిస్తుంది. ఆ నీరు తాగితే ఎంతో ఆరోగ్యం కూడా. అదే ఫ్రిజ్లో వాటర్ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ కుండలోని నీరు తాగితే మాత్రం ఎంతో ఆరోగ్యం. అందుకే ఇప్పటికీ మట్టికుండల అమ్మకాలు భారీగానే జరుగుతున్నాయి. అయితే కొంతమందికి ఒక సందేహం ఉంటుంది. నల్ల కుండ లేదా ఎర్ర కుండ ఈ రెండిట్లో ఏది కొనడం మంచిది? ఏ కుండలో నీరు త్వరగా చల్లబడతాయి? మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి? దీనికి సమాధానాలు తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎర్ర కుండతో ఉపయోగాలు
Image Credit : Getty

ఎర్ర కుండతో ఉపయోగాలు

మీరు ఎర్ర కుండ కొని ఉంటే మంచిదే. ఎర్రమట్టితో చేసిన కుండలలో నీరు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఎర్ర మట్టితో చేసిన కుండల నుండి వచ్చే నీరు శరీరంలోని పీహెచ్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. ఈ మట్టికుండ నీటిని త్వరగా చల్లబరుస్తుంది. అంతేకాదు మార్కెట్లో చాలా తక్కువ ధరకే లభిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఈ కుండ నీటిని తాగితే మంచిది. కాకపోతే ఇది ఎక్కువ సేపు నీటిని చల్లగా ఉంచలేదు.

Related Articles

Related image1
Tomato Growing: కుండీలోనే టమోటాలు గుత్తులుగా కాయాలంటే వీటిని మట్టిలో కలపండి
Related image2
Ambanis Roti Maker: అంబానీలకు చపాతీలు చేసే వ్యక్తి జీతం ఐటీ ఉద్యోగి కన్నా ఎక్కువ, ఈ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే
33
నల్ల కుండతో లాభాలు
Image Credit : Getty

నల్ల కుండతో లాభాలు

నల్ల మట్టితో చేసిన కుండలు కూడా మార్కెట్లో అధికంగానే ఉన్నాయి. చాలామంది నల్లకుండలోని నీటిని తాగడానికి ఇష్టపడతారు. నల్ల కుండ వాడడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కుండకు బ్యాక్టీరియా చేరే అవకాశం తక్కువ. అంతేకాదు మీరు ఎక్కువ సేపు చల్లగా ఉంచుతుంది. జీవక్రియను వేగవంతం చేసి శరీరంలో ఖనిజాల లోపం లేకుండా చూసుకుంటుంది. కాబట్టి నల్లకుండ వాడినా కూడా మంచిదే. ఇక ఏ కుండ వాడాలి? అన్నది మీరే నిర్ణయించుకోవాలి. రెండు కుండలు ఫ్రిజ్ నీళ్ళతో పోలిస్తే ఈ రెండు కుండల నీరు మనకు మేలే చేస్తాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
పంచదార తినడం మానేస్తే చాలు ముఖం మెరిసిపోతుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే
Recommended image2
Bangles: తులం బంగారంలో లైట్ వెయిట్ బ్యాంగిల్స్, డైలీవేర్ కి బెస్ట్
Recommended image3
Did You Know: ఆకలి లేకపోయినా తినాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా? అసలు కారణం ఇదే!
Related Stories
Recommended image1
Tomato Growing: కుండీలోనే టమోటాలు గుత్తులుగా కాయాలంటే వీటిని మట్టిలో కలపండి
Recommended image2
Ambanis Roti Maker: అంబానీలకు చపాతీలు చేసే వ్యక్తి జీతం ఐటీ ఉద్యోగి కన్నా ఎక్కువ, ఈ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved