MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Radhika Merchant: వినాయక పూజలో డ్యాన్స్ అదరగొట్టిన అంబానీ కోడలు..!

Radhika Merchant: వినాయక పూజలో డ్యాన్స్ అదరగొట్టిన అంబానీ కోడలు..!

Radhika Merchant: ముఖేష్ అంబానీ చిన్న కోడలు రాధిక మర్చంట్ చేసిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆమె డ్యాన్స్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

1 Min read
Author : ramya Sridhar
Published : Sep 15 2026, 12:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
డ్యాన్స్ అదరగొట్టిన అంబానీ కోడలు..
Image Credit : instagram@manishmalhotra05

డ్యాన్స్ అదరగొట్టిన అంబానీ కోడలు..

వినాయక చతుర్థి పండగ వేళ అంబానీ నివాసమైన 'ఆంటిలియా'లో పండగ శోభ ఉట్టిపడింది. ఈ శుభ సమయాన్ని పురస్కరించుకుని ముకేశ్ అంబానీ, నీతా అంబానీ చిన్న కోడలు, అనంత్ అంబానీ సతిమణి రాధికా మర్చంట్ చేసిన డ్యాన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
‘ఏకదంతాయ వక్రతుండాయ’కు క్లాసికల్ డాన్స్:
Image Credit : Asianet News

‘ఏకదంతాయ వక్రతుండాయ’కు క్లాసికల్ డాన్స్:

గణపతి నవరాత్రుల సందర్భంగా రాధికా మర్చంట్ ప్రసిద్ధ గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించిన శక్తివంతమైన, అత్యంత ప్రజాదరణ పొందిన ‘ఏకదంతాయ వక్రతుండాయ’ భక్తి గీతానికి శాస్త్రీయ నృత్యం భారతనాట్యం చేశారు. ఎంతో భక్తిశ్రద్ధలతో, అద్భుతమైన భావ వ్యక్తీకరణతో ఆమె చేసిన ఈ డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆమె చేసిన డ్యాన్స్ మాత్రమే కాదు.. రాధిక మర్చంట్ కాస్ట్యూమ్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. రాధికా మర్చంట్ సాంప్రదాయ పట్టు చీర ధరించి, దానికి తగినట్లుగా సాంప్రదాయ ఆభరణాలు, గజ్జలు కట్టుకుని ఎంతో మంగళకరమైన మహాలక్ష్మిలా మెరిసిపోయారు.

33
ప్రొఫెషనల్ డ్యానర్..
Image Credit : Asianet News

ప్రొఫెషనల్ డ్యానర్..

రాధికా మర్చంట్ చిన్ననాటి నుంచే భరతనాట్యంలో శిక్షణ పొంది, గతంలో తన 'అరంగేట్రం'తోనే అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ నాట్య పటిమను ఈ గణేష్ చతుర్థి వేడుకలో ప్రదర్శించి, విఘ్నేశ్వరుని మహిమను తన అభినయం ద్వారా ఎంతో మనోహరంగా ప్రదర్శించారు.

ప్రతి ఏటా అంబానీ కుటుంబం తమ నివాసంలో గణేష్ చతుర్థి వేడుకలను అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. దేశంలోని ప్రముఖ సినీ తారలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఏడాది రాధికా మర్చంట్ సమర్పించిన ఈ ప్రత్యేక భరతనాట్య నివాళి ఆంటిలియా వేడుకలకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు: రాధికా మర్చంట్ సమర్పించిన ఈ నృత్య నివాళికి నెటిజన్ల నుంచి, అంబానీ అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. "సంస్కృతి, సాంప్రదాయాల పట్ల ఆమెకున్న గౌరవం అభినందనీయం", "రాధికా అభినయం ఎంతో ప్రశాంతతను, భక్తి భావాన్ని కలిగిస్తోంది" అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cooking Tips: వంట చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే కూర రుచి పాడైపోతుంది
Recommended image2
Gold Nose Pin: రోజూవారీ వాడకానికి ఈ ముక్కుపుడకలు సూపర్ గా ఉంటాయి!
Recommended image3
Relationship: కాపురంలో భార్య పుట్టింటివారి జోక్యం ఎక్కువవుతోందా? ఇలా చెక్ పెట్టండి!
Related Stories
Recommended image1
Radhika Merchant: అంబానీ కోడలిని భయపెట్టిన ట్రంప్.. దెబ్బకు యూఎస్ లో కెరీర్ వదిలేసిన రాధిక..!
Recommended image2
Radhika Merchant: అంబానీ తన చిన్న కోడలిగా రాధికనే సెలక్ట్ చేయడానికి రీజన్ ఇదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved