Telugu

రోజూవారీ వాడకానికి ఈ ముక్కుపుడకలు సూపర్ గా ఉంటాయి!

Telugu

ముత్యాల ముక్కుపుడక

చిన్న గోల్డ్ పూసలతో ఉన్న ట్రయాంగిల్ షేప్ కి ముత్యాలు వేలాడుతున్నట్లు ఉన్న ఈ ముక్కుపుడక మీకు ప్రత్యేకమైన లుక్ ని ఇస్తుంది. తక్కువ బడ్జెట్ లో తీసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

చిక్ ఫ్లవర్ నోస్ పిన్

మూడు మువ్వలు వేలాడుతున్న ఈ ఫ్లవర్ డిజైన్ నోస్ పిన్ ముక్కుకు అందంగా ఉంటుంది. అర గ్రాములో తీసుకోవచ్చు.

Image credits: nkmnosepinsllp
Telugu

స్టోన్ నోస్ పిన్

చుట్టూ వైట్ స్టోన్స్, మధ్యలో పింక్ స్టోన్ పొదిగిన ఈ డ్రాప్ డిజైన్ నోస్ పిన్ మోడ్రన్ డిజైన్స్ ఇష్టపడేవారికి మంచి ఎంపిక. స్టైలిష్ లుక్ ఇస్తుంది.

Image credits: Instagram
Telugu

సింగిల్ స్టోన్ నోస్ పిన్

గ్రీన్ స్టోన్ తో ఉన్న ఈ నోస్ పిన్ సింపుల్ గా స్టైలిష్ గా కనిపిస్తుంది. మినిమల్ డిజైన్స్ ఇష్టపడేవారికి ఈ డిజైన్ బెస్ట్ ఆప్షన్.

Image credits: pinterest
Telugu

హార్ట్ షేప్ నోస్ పిన్

వైట్ స్టోన్స్ తో ఉన్న హార్ట్ షేప్ నోస్ పిన్ ముఖ అందాన్ని మరింత పెంచుతుంది. అర గ్రాములోపే వస్తుంది.

Image credits: pinterest
Telugu

జిగ్ జాగ్ ప్యాటర్న్ నోస్ పిన్

ఫ్యాషన్ కోరుకునేవారికి ఇలాంటి జిగ్ జాగ్ ప్యాటర్న్ నోస్ పిన్ మంచి ఎంపిక. డైలీవేర్ కి ఈ డిజైన్ సూపర్ గా ఉంటుంది.

Image credits: pinterest

Mangalsutra Designs: ఆఫీస్ కి వెళ్లే మహిళలు మెచ్చే మంగళసూత్రం డిజైన్లు

Gold Ring: కేవలం 2 గ్రాముల్లో వచ్చే బంగారు ఉంగరాలు.. ఎంత బాగున్నాయో!

ముఖంపై మొటిమలు రాకుండా అడ్డుకునే బెస్ట్ ఫుడ్స్ ఇవే

Hair Growth: మందార పూల నూనె ఇలా రాస్తే.. జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా