MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Hotel: హోటల్ లో ఉండే కెటిల్ లో మ్యాగీ చేసే అలవాటు ఉందా? ఇది తెలిస్తే..మళ్లీ ఆ పనిచేయరు..!

Hotel: హోటల్ లో ఉండే కెటిల్ లో మ్యాగీ చేసే అలవాటు ఉందా? ఇది తెలిస్తే..మళ్లీ ఆ పనిచేయరు..!

 Hotel: హోటల్స్ కి వెళ్లినప్పుడు.. ఫుడ్ బిల్లు ఆదా చేయాలని చాలా మంది కెటిల్స్ లో మ్యాగీ వండుకొని తింటూ ఉంటారు. మీరు కూడా అదే చేస్తున్నారా? అయితే.. ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే... 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 02 2026, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హోటల్స్ లో ఇవి వాడుతున్నారా?
Image Credit : ChatGPT

హోటల్స్ లో ఇవి వాడుతున్నారా?

టూర్స్ వెళ్లినప్పుడు హోటల్స్ లో స్టే చేస్తూ ఉంటాం.. ఇది చాలా కామన్. ఏదైనా దూర ప్రదేశాలకు వెళ్లినప్పుడు అలా హోటల్స్ లో ఉండక తప్పదు. కానీ, హోటల్స్ లో స్టే చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా హోటల్ లో ఫ్రీగా ఇచ్చే కొన్ని వస్తువులు, వాడుకోవడానికి ఉంచే వస్తువులను వాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కెటిల్ లో మ్యాగీ..
Image Credit : ChatGPT

కెటిల్ లో మ్యాగీ..

దాదాపు చిన్నా, పెద్దా అన్ని హోటల్స్ లో కెటిల్స్ ని ఉంచుతారు. ఆ కెటిల్ లో హాట్ వాటర్ పెట్టుకొని.. దానితో టీ, కాఫీ లాంటివి కలుపుకుంటూ ఉంటాం. ఇక చాలా మంది ఫుడ్ బిల్లు మిగుల్చుకోవాలి అని.. కెటిల్ లో.. మ్యాగీ లాంటివి వండుకొని హ్యాపీగా తింటూ ఉంటారు. కానీ.. మనం శుభ్రంగా ఉంది అని.. మ్యాగీ లాంటివి చేసుకొని తినే కెటిల్ లో.. ఎలాంటి పనులు చేస్తారో తెలిస్తే.. ఇంకోసారి మీరు మ్యాగీ కూడా తినరు.

ఓ నివేదిక ప్రకారం, చాలా మంది హోటల్ లో ఇచ్చిన కెటిల్స్ ని కేవలం నీటిని మరిగించడానికి మాత్రమే కాదు..చిన్న చిన్న వస్తువులను ముఖ్యంగా... లో దుస్తులను ఉతకడానికి ఉపయోగిస్తారని మీకు తెలుసా? ఓ సర్వేలో దాదాపు 23 శాతం మంది తాము హోటల్ రూమ్స్ లో ఇచ్చే కెటిల్ లో.. లో దుస్తులను ఉతుకుతాం అని అంగీకరించారు. మరో 30 శాతం మంది ఇన్ స్టాంట్ నూడిల్స్ చేసుకుంటాం అని చెప్పారు. అందుకే.. ఈసారి నూడిల్స్ కెటిల్ లో వండుకొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Related Articles

Related image1
Hotel Secrets: హోటల్ రూమ్ లో బెడ్ కింద వాటర్ బాటిల్ ఎందుకు దొర్లించాలి?
Related image2
Hotel Secrets: హోటల్ కి వెళ్లినప్పుడు ఇవన్నీ ఫ్రీగా తెచ్చుకోవచ్చని మీకు తెలుసా?
34
టీవీ రిమోట్..
Image Credit : Gemini AI

టీవీ రిమోట్..

చాలా మంది హోటల్ గదిలోకి అడుగుపెట్టగానే.. మొదటగా టీవీ రిమోట్ వాడతారు. కానీ, హౌస్ కీపింగ్ సిబ్బంది దుప్పట్లు, బాత్రూమ్ లను శుభ్రం చేసినట్లుగా రిమోట్స్ ని శుభ్రం చేయరు. అందుకే, ఆ రిమోట్లపై టాయిలెట్ ఖంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. మీరు ఈ రిమోట్ వాడేటప్పుడు సానిటైజ్ చేసి వాడటం చాలా ముఖ్యం.

44
స్విచ్ బోర్డ్..
Image Credit : Chat gpt

స్విచ్ బోర్డ్..

హోటల్స్ రూమ్ లో బెడ్ పక్కన ఉండే స్విచ్ బోర్డును దాదాపు అందరూ తాకుతూ ఉంటారు. రాత్రి పడుకునే ముందు.. ఉదయం లేవగానే ఈ స్విచ్ బోర్డునే పట్టుకుంటాం. కానీ.. ఈ స్విచ్ లను కూడా చాలా అరుదుగా శుభ్రం చేస్తారు. వీటిపై కూడా చాలా ఎక్కువగా బ్యాక్టీరియా పెరగకుండా చూసుకోవాలి.

హెయిర్ డ్రైయ్యర్..

కొన్ని హోటల్స్ లో.. హెయిర్ డ్రెయ్యర్ సౌఖర్యం కూడా ఉంటుంది. కానీ.. చాలా మంది బాత్రూమ్ లో ఉంచిన హెయిర్ డ్రెయ్యర్లను తడి చేతులతో వాడతారు. బాత్రూమ్ లోని తేమతో కూడిన వాతావరణం కారణంగా..వాటిలో బ్యాక్టీరియా ఎక్కువగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. వాటిని కూడా వాడకపోవడమే మంచిది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangalore Biryani : బెంగళూరులో హైదరబాదీ బిర్యానీ తినాలనుందా? ఈ టాప్ 5 బిర్యానీ సెంటర్ల లిస్ట్ మీకోసమే
Recommended image2
Ashadam: ఆషాఢంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు చేయకపోయినా..పండుగలకు కొదవలేదు..ఏమేం ఫెస్టివల్స్ చేస్తారో తెలుసా?
Recommended image3
Apple Earrings: యాపిల్ షేప్‌ ఇయర్ రింగ్స్.. ఎంత బాగున్నాయో!
Related Stories
Recommended image1
Hotel Secrets: హోటల్ రూమ్ లో బెడ్ కింద వాటర్ బాటిల్ ఎందుకు దొర్లించాలి?
Recommended image2
Hotel Secrets: హోటల్ కి వెళ్లినప్పుడు ఇవన్నీ ఫ్రీగా తెచ్చుకోవచ్చని మీకు తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved