MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • Hotel Secrets: హోటల్ రూమ్ లో బెడ్ కింద వాటర్ బాటిల్ ఎందుకు దొర్లించాలి?

Hotel Secrets: హోటల్ రూమ్ లో బెడ్ కింద వాటర్ బాటిల్ ఎందుకు దొర్లించాలి?

 Hotel Secrets: హోటల్ కి వెళ్లినప్పుడు.. ఆ రూమ్ లో బెడ్ కింద వాటర్ బాటిల్ దొర్లించాలని.. ఇలా చేయడం వల్ల చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడతారు అంటూ చాలా రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు అలా ఎందుకు చేయాలి? ఉపయోగం ఏంటి? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jun 29 2026, 06:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Hotel Room
Image Credit : gemini ai

Hotel Room

ఏదైనా ట్రిప్ కి వెళ్లినప్పుడు లేదా ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్లినప్పుడు హోటల్స్ స్టే చేయడం చాలా కామన్. కానీ.. చాలా మందికి హోటల్స్ లో బస చేయాలంటే చాలా అనుమానాలు ఉంటాయి. మనకు కనిపించకుండా ఏవైనా కెమేరాలు ఉంటాయేమో.. వాటితో మన పర్సనల్ వీడియోలను రికార్డు చేస్తారేమో అనే భయం చాలా మందిలో ఉంటుంది. ఎందుకంటే.. ఇప్పటి వరకు అలా పర్సనల్ వీడియోలు బయటకు వచ్చి ఇబ్బంది పడిన వారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వార్తలు చాలానే విన్నాం. అయితే.. అలాంటి ప్రమాదంలో పడకుండా ఉండేందుకు వాటర్ బాటిల్ టెక్నిక్ ఫాలో అవ్వాలని చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఏంటి ఈ వాటర్ బాటిల్ హ్యాక్..?
Image Credit : Getty

ఏంటి ఈ వాటర్ బాటిల్ హ్యాక్..?

మీరు ఏదైనా తెలియని ప్రదేశంలో హోటల్ కి వెళ్లి బస చేస్తున్నప్పుడు భద్రతను పాటించడం చాలా ముఖ్యం. మీరు రూమ్ లో చెక్ ఇన్ చేసిన వెంటనే మీ గదిలోకి వెళ్లి, మంచం కింద ఒక వాటర్ బాటిల్ ని దొర్లించాలి. ఇలా చేయడం వల్ల.. ఆ రూమ్ లో ఎవరైనా దుండగులు దాక్కొని ఉన్నారేమో అనే విషయం తెలుస్తుంది. హోటల్స్ లో బెడ్స్ చాలా పెద్దగా ఉంటాయి. వాటి కింద వేరే వాళ్లు దాక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే.. బాటిల్ ని కిందకి రోల్ చేస్తే.. ఈజీగా ఎవరైనా ఉంటే తెలిసిపోతుంది. వాటర్ బాటిల్ వేయడం ఎందుకు తొంగి చూస్తే సరిపోతంది కదా అని మీరు అనుకోవచ్చు. నిజంగా ఎవరైనా ఉంటే.. వాళ్లు మీపై దాడి చేసే ప్రమాదం ఉంది. అందుకే.. డైరెక్ట్ గా వొంగి చూడకుండా.. వాటర్ బాటిల్ దొర్లించడం మంచిది.

Related Articles

Related image1
Old Smart Phone to CC Camera: మీ పాత స్మార్ట్ ఫోన్ ని.. సీసీ కెమేరాగా మార్చేయచ్చు.. ఎలానో తెలుసా?
Related image2
Kids Clothes Reuse: పిల్లల బట్టలు పొట్టిగయ్యాయని పారేస్తున్నారా? ఇలా వాడేయండి
33
మరి, సీక్రెట్ కెమేరాలు ఎలా కనుక్కోవాలి?
Image Credit : Gemini AI

మరి, సీక్రెట్ కెమేరాలు ఎలా కనుక్కోవాలి?

మరి, హోటల్స్ గదుల్లో సీసీ కెమేరాలు ఉన్నాయో లేదో ఎలా గుర్తించే ట్రిక్స్ కూడా ఉన్నాయి. మీరు రూమ్ లోకి వెళ్లగానే.. లైట్స్ అన్నీ ఆపేసి.. మొబైల్ ప్లాష్ లైట్ ఆన్ చేసి, అనుమానాస్పద వస్తువులపై ఫోకస్ చేయాలి. అక్కడ కెమేరా లెన్స్ ఉంటే.. మనకు తెలిసిపోతుంది. దీంతో పాటు.. మీరు మొబైల్ యాప్ లో లేదా ప్లే స్టోర్ లో లభించే హిడెన్ కెమెరా డిటెక్టర్ యాప్ ల ద్వారా కూడా గుర్తించవచ్చు.

తలుపు భద్రత – గ్లాస్ హ్యాక్

హోటల్ గది తలుపు తాళాలను కొన్నిసార్లు మాస్టర్ కీ ఉపయోగించి తెరవవచ్చు. దీనికోసం, రాత్రి పడుకునే ముందు, మీరు తలుపు హ్యాండిల్‌పై రెండు గాజు గ్లాసులను ఒకదానిపై ఒకటి ఉంచాలి. ఎవరైనా బయటి నుండి తలుపు తెరవడానికి ప్రయత్నిస్తే, ఆ గ్లాసులు కిందపడి పగిలిపోయి పెద్ద శబ్దం చేస్తాయి. దీనివల్ల మనం వెంటనే మేల్కొంటాము. ఈ చిన్న చిట్కాలను పాటించడం ద్వారా, మీరు పెద్ద ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Parenting: ప్రతి తల్లీ తన కొడుకుకి చెప్పాల్సిన 7 విషయాలు ఇవి
Recommended image2
Dosa: డయాబెటిక్ ఫ్రెండ్లీ దోశె.. దీన్ని చేయడం వెరీ ఈజీ, షుగర్ వ్యాధి ఉన్నవారికి స్పెషల్
Recommended image3
Rice Water: రైస్ వాటర్‌ని ఇలా వాడితే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది!
Related Stories
Recommended image1
Old Smart Phone to CC Camera: మీ పాత స్మార్ట్ ఫోన్ ని.. సీసీ కెమేరాగా మార్చేయచ్చు.. ఎలానో తెలుసా?
Recommended image2
Kids Clothes Reuse: పిల్లల బట్టలు పొట్టిగయ్యాయని పారేస్తున్నారా? ఇలా వాడేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved