ఆరోగ్య, సౌందర్య సంరక్షణ కోసం పురాతన కాలం నుంచి ఆముదం నూనెను ఉపయోగిస్తున్నారు.
ఆముదం నూనెలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, ఫినోలిక్ యాసిడ్స్, అమైనో యాసిడ్స్ వంటి అనేక ప్రయోజనకరమైన అంశాలు ఉన్నాయి.
ఆముదం నూనె సహజ పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులోని పోషకాలు కండరాలను బలోపేతం చేయడంతో పాటు శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తాయి.
ఆముదంలో మొటిమలను తగ్గించే ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటాయి.
ఆముదం నూనెలోని యాంటీ ఫంగల్ గుణాలు బ్యాక్టీరియాను దరిచేరనివ్వవు. నోటిని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో ఇది సహాయపడుతుంది.
విటమిన్ ఇ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లతో నిండిన ఆముదం నూనె జుట్టు రాలడం, చిన్న వయసులోనే జుట్టు నెరవడం వంటి సమస్యలను అరికడుతుంది.
Earrings: చీరల మీదకు రాయల్ లుక్ ఇచ్చే ఇయర్ రింగ్ డిజైన్లు
ఇంట్లోకి పాము దూరితే వాసనతో ఎలా పసిగట్టాలి
Dark Circles:కంటి కింద డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే రోజూ ఇవి రాస్తే చాలు
Cashews: జీడిపప్పు తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుందా?