MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Hotel Secrets: హోటల్ కి వెళ్లినప్పుడు ఇవన్నీ ఫ్రీగా తెచ్చుకోవచ్చని మీకు తెలుసా?

Hotel Secrets: హోటల్ కి వెళ్లినప్పుడు ఇవన్నీ ఫ్రీగా తెచ్చుకోవచ్చని మీకు తెలుసా?

Hotel Secrets: ఊరు కాని ఊరు వెళ్లినప్పుడు హోటల్స్ లో స్టే చేయడం కామన్. అయితే.. అలా హోటల్ కి వెళ్లినప్పుడు మీరు కొన్ని వస్తువులను ఉచితంగా ఇంటికి తెచ్చుకోవచ్చని మీకు తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 07 2026, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Hotel Room Secrets
Image Credit : Getty

Hotel Room Secrets

పని మీద ఏదైనా ఊరు వెళ్లినప్పుడో, లేదంటే ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్లినప్పుడు హోటల్స్ కి వెళ్లడం చాలా కామన్. అయితే.. మనం హోటల్ కి వెళ్లినప్పుడు ఫ్రెష్ అవ్వడానికి హోటల్ యాజమాన్యం కొన్ని సదుపాయాలను కల్పిస్తుంది. అక్కడ ఉన్నంత వరకు వాటిని ఉపయోగించుకున్నా.. హోటల్ చెక్ అవుట్ చేసే సమయంలో మనం వాటిని అక్కడే వదిలేస్తూ ఉంటాం. కానీ.. చెక్ అవుట్ చేసే సమయంలో మనం కొన్ని వస్తువులను వెంట తెచ్చుకోవచ్చని మీకు తెలుసా? అవేంటో ఇప్పుడు చూద్దాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
  1.హోటల్ టాయిలెట్రీ...
Image Credit : Getty

1.హోటల్ టాయిలెట్రీ...

మీ హోటల్ గదిలో ఉండే చిన్న సబ్బు బిళ్ల, షాంపూ, కండిషనర్, షవర్ క్యాప్ మీ కోసమే. మీరు వాటిని ఉపయోగించకపోతే, వాటిని ఇంటికి తీసుకువెళ్లొచ్చు. అయితే, చాలా హోటళ్లలో షాంపూ, బాడీ వాష్ పెద్ద కంటైనర్లలలో ఉంటాయి. వాటిని మాత్రం మాత్రం తీసుకువెళ్లకూడదు.

2.కట్టుపని కిట్...

హోటల్ గదులలో తరచుగా సబ్బు, షాంపూ వంటి చిన్న వస్తువులతో పాటు, సూది, దారంతో కూడిన ఒక చిన్న కుట్టుపని కిట్ కూడా ఉంటుంది. ఇది మీ పర్సనల్ యూజ్ కోసం, కాబట్టి దీనిని మీ బ్యాగ్ లో ఉంచుకోవచ్చు.

3.స్టేషనరీ...

హోటల్లు తరచుగా తమ గదులలో బ్రాండెడ్ నోట్ ప్యాడ్ లు, పెన్నులను అందిస్తాయి. మీరు కొన్ని కాగితాలు, ఒకటి లేదా రెండు పెన్నులను ఇంటికి తీసుకువెళ్లొచ్చు. కానీ మరీ ఎక్కువగా తీసుకోకూడదు అనే విషయం గుర్తుంచుకోవాలి.

4.టీ, కాఫీ బ్యాగ్స్, షుగర్ సాచెట్స్...

హోటల్ లో అతిథుల కోసం టీ, కాఫీ బ్యాగ్స్, షుగర్ సాచెట్లు పెడుతూ ఉంటారు. వాటిని అక్కడే ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీరు వాటిని వాడకపోతే.. వెంట తెచ్చుకోవచ్చు.

33
  5. డిస్పోజబుల్ స్లిప్పర్లు:
Image Credit : AI Meta

5. డిస్పోజబుల్ స్లిప్పర్లు:

 హోటళ్లు మీకు స్లిప్పర్లను కూడా అందిస్తాయి. ఈ డిస్పోజబుల్ స్లిప్పర్లను ఇంటికి తీసుకువెళ్లవచ్చు. రీ యూజ్ చేసేవి అయితే ఇంటికి తీసుకువెళ్లకూడదు.

6. పోస్ట్‌కార్డులు , బ్రోచర్లు: హోటల్ పోస్ట్‌కార్డులు, ట్రావెల్ గైడ్‌లు , బ్రోచర్లు అనేవి ప్రచారం కోసం ఇస్తారు. ఇవి ఉచితం. మెమరీలాగా ఉంటాయి అంటే మీరు ఇంటికి తెచ్చుకోవచ్చు.

7. వెల్ కమ్ స్నాక్స్: చాలా హోటళ్లు వెల్ కమ్ గిఫ్ట్ గా పండ్ల బుట్ట లేదా స్నాక్స్ బుట్టను అందిస్తాయి. అది పూర్తిగా మీ ఇష్టం. మీరు దానిని అక్కడే తినవచ్చు లేదా ఇంటికి తీసుకువెళ్లవచ్చు.

8. డెంటల్ , షేవింగ్ కిట్: చాలా హోటళ్లు టూత్‌బ్రష్, టూత్‌పేస్ట్, రేజర్ మొదలైన ఉచిత వస్తువులను అందిస్తాయి. ఈ వస్తువులు వ్యక్తిగత ఉపయోగం కోసం, కాబట్టి వాటిని మీతో పాటు తీసుకువెళ్లడంలో ఎలాంటి తప్పు లేదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
PopCorn: మొక్కజొన్న గింజ వేడి చేయగానే.. పాప్ కార్న్ గా ఎలా మారుతుంది..?
Recommended image2
Gold Earrings: డైలీవేర్‌కి ఈ కమ్మలు సూపర్‌గా ఉంటాయి.. ట్రై చేయండి!
Recommended image3
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Related Stories
Recommended image1
Chicken: వారానికి ఎన్నిరోజులు చికెన్ తినాలి? ఇలా తింటే మాత్రం చాలా ప్రమాదం..!
Recommended image2
Thatte Idli: తట్టే ఇడ్లీ టేస్టీగా రావాలంటే ఇదొక్కటి కలిపితే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved