Telugu

Earrings: చీరల మీదకు రాయల్ లుక్ ఇచ్చే ఇయర్ రింగ్ డిజైన్లు

Telugu

నవరత్న జుంకా

కెంపులు , పచ్చలు  తెల్ల రాళ్లతో చతురస్రాకారపు గడుల డిజైన్‌లో తీర్చిదిద్దిన సాంప్రదాయ బంగారు బుట్టలు ఇవి.పైన ఫ్లోరల్ స్టడ్ , కింద ముత్యాలతో క్లాసిక్ లుక్ ఇస్తాయి.

Image credits: hemas alankar
Telugu

చాంద్ బాలీ ఇయర్ రింగ్స్

చాంద్‌బాలి ఇరువైపులా నెమలి డిజైన్లు, మధ్యలో పచ్చలు, కెంపులతో ఎంతో గ్రాండ్‌గా రూపొందించిన ఇయర్ రింగ్స్. ఇవి మంచి గ్రాండ్ లుక్ ఇస్తాయి.

Image credits: hemas alankar
Telugu

గోల్డ్ ఫినిష్ జుంకా

యాంటిక్ గోల్డ్ ఫినిషింగ్‌తో పైన నెమలి ఆకారం, కింద బుట్టపై సున్నితమైన పూల చెక్కుడు పనితనం అమెరికన్ డైమండ్స్‌తో మెరిసిపోతున్నాయి. చీరల మీదకు మంచి క్లాసీ లుక్ ఇస్తాయి.

Image credits: hemas alankar
Telugu

ట్రెండీ డిజైన్..

ముత్యాలు వేలాడుతూ కింద చిన్న జుంకా ఉన్న ఈ ఇయర్ రింగ్స్ డిఫరెంట్ లుక్ ఇస్తాయి.

Image credits: hemas alankar
Telugu

పీకాక్ జుంకా..

నెమలి డిజైన్, రూబీ రాళ్లతో అత్యంత అద్భుతంగా చెక్కిన టెంపుల్ జ్యువెలరీ జుంకాలు. ముత్యాలతో మరింత అందంగా కనిపిస్తున్నాయి.

Image credits: hemas alankar
Telugu

ఎలిగెంట్ డిజైన్

పైన ఆకు ఆకారపు పచ్చని రాయి చుట్టూ మెరిసే తెల్లని రాళ్లతో, కింద జాలీ వర్క్ బుట్టపై పచ్చలతో చేసిన ఎలిగెంట్ డిజైన్.ముత్యాల హ్యాంగింగ్స్‌తో కూడిన ఈ బుట్టలు పార్టీవేర్ లుక్ ఇస్తాయి

Image credits: hemas alankar
Telugu

గ్రాండ్ లుక్..

ఇలాంటి సీజెడ్ స్టోన్స్ తో ఉన్న జుంకాలు మంచి గ్రాండ్ లుక్ ఇస్తాయి. చీరల మీద చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: hemas alankar
Telugu

ట్రెడిషనల్ లుక్..

ఇలాంటి జుంకాలు మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. టెంపుల్ జ్యూవెలరీ జుంకాలు మంచి గ్రాండ్ లుక్ ఇస్తాయి.

Image credits: hemas alankar
Telugu

సీజెడ్ జుంకా

మెరిసే తెల్లని రాళ్లతో (CZ) చేసిన నెలవంక ఆకారం మధ్యలో రూబీ, ఎమరాల్డ్ డ్రాప్స్ వేలాడుతూ, కింద అందమైన జుంకాతో జతచేసిన డిజైన్. రిసెప్షన్ లుక్ కి అదిరిపోతుంది.

Image credits: hemas alankar

ఇంట్లోకి పాము దూరితే వాసనతో ఎలా పసిగట్టాలి

Dark Circles:కంటి కింద డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే రోజూ ఇవి రాస్తే చాలు

Cashews: జీడిపప్పు తింటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుందా?

Garlic: కుండీలో ఈజీగా వెల్లుల్లి పెంచేయచ్చు.. ఇదొక్కటి చేస్తే చాలు