MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మోకాళ్ల నొప్పులున్న వాళ్లు ఈ ఆహారాలను తీసుకుంటే మేలు..

మోకాళ్ల నొప్పులున్న వాళ్లు ఈ ఆహారాలను తీసుకుంటే మేలు..

శరీరంలో తగినంత కాల్షియం లేకపోవడం వల్లే మోకాళ్ల నొప్పుల సమస్య వస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారికి కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు మేలు చేస్తాయి.

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Mar 07 2022, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈ మధ్యకాలంలో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారి సంఖ్య బాగా పెరిగింది. మోకాళ్ల సమస్య బారిన పడటానికి ప్రధాన కారణం శరీరంలో కాల్షియం సరిపడా లేకపోవడమే. నాడీ వ్యవస్థ, ఎముకలు బలంగా , ధ్రుడంగా ఉండటానికి కాల్షియం ఎంతో అవసరం. మన శరీరంలో 90 శాతం కాల్షియం ఉంటుంది. దీనివల్లే మన దంతాలు, ఎముకలు బలంగా ఉంటాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

పాల ఉత్పత్తుల్లో, బాదం, సాయా బీన్స్, నువ్వులు, వైట్ బీన్స్, నారింజ, గుడ్డు, జున్ను, ఆకుపచ్చ కూరల్లో కాల్షియం మెండుగా ఉంటుంది. 

38

డ్రై ఫ్రూట్స్ లో ఎన్నో పోషకవిలువలుంటాయి. అందుకే వైద్యులు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తినాలని చెబుతుంటారు. కాగా వీటిలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మోకాళ్ల నొప్పులు ఉన్న వారు వీటిని మీ రోజు వారి ఆహారంలో చేర్చండి. 

48

కాల్షియం ఆకుపచ్చ కూరగాయల్లో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ముఖ్యంగా బ్రోకలి,పుదీనా, అరటి, బచ్చలి కూర వంటి కూరగాయల్లో కాల్షియం పెద్ద మొత్తంలో ఉంటుంది. అంతకాదు ఇందులో ఇనుము కూడా పుష్కలంగా ఉంటుంది. 
 

58

సోయాబీన్స్, క్యారెట్, క్యాబేజీ వంటి కూరగాయల్లో కాల్షియం మెండుగా ఉంటుంది. వీటిని మోకాళ్ల నొప్పులున్న వారు వారానికి ఒక సారి తిన్నా వారి శరీరానికి కావాల్సిన కాల్షియం అందుతుంది. 
 

68

బీన్స్ వంటి పప్పు ధాన్యాలో కాల్షియంతో పాటుగా ఐరన్, పొటాషియం, ప్రోటీన్, జింక్, ఫోలేట్, ఫైబర్, మెగ్నీషియం ఫుష్కలంగా ఉంటాయి. వీటిని మోకాళ్ల నొప్పులున్న వారు తీసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. 

78

పాలల్లో కాల్షియ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. పాలతో పాటుగా పాల ఉత్పత్తులైన పెరుగు, వెన్న, జున్ను, వంటివి మీ రోజు వారి ఆహారంలో తీసుకున్నా కాల్షియం ఎక్కువ మొత్తంలో అందుతుంది. 

88

కమల పండ్లు, ఆరెంజ్ పండ్లలో ఎన్నో పోషకవిలువలుంటాయి. ఇందులో కాల్షియంతో పాటుగా  విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మోకాళ్ల నొప్పులున్న వారు వీటిని తరచుగా తింటే మంచిది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Ooty Tour Package : ఊటీలో 3 రాత్రులు.. రైలు, హోటల్‌తో కలిపి ఒకే ప్యాకేజీ.. ఖర్చు ఎంతంటే?
Recommended image2
Silver Bracelet: బడ్జెట్ లో వెండి బ్రేస్లేట్... ఎంత క్యూట్ గా ఉన్నాయో
Recommended image3
Idli Dosa batter: ఎండాకాలం పిండి పులిసిపోతోందా? పిండి రుబ్బేటప్పుడు ఇదొక్కటి వేస్తే చాలు, ఫ్రెష్ గా ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved