MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Government Jobs Portal ఒకే క్లిక్‌తో మొత్తం ప్రభుత్వ ఉద్యోగ సమాచారం! ఎక్కడంటే..

Government Jobs Portal ఒకే క్లిక్‌తో మొత్తం ప్రభుత్వ ఉద్యోగ సమాచారం! ఎక్కడంటే..

ఒక్కో ఉద్యోగానికి ఒక్కో వెబ్ సైట్, ఒక్కో కొలువు ఒక్కో రకమైన దరఖాస్తు విధానం.. ఇలాంటివి ఉద్యోగార్థులకు చికాకు తెప్పిస్తుంటాయి. ఈ చిక్కులకు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త విధానం అమల్లోకి తెస్తోంది.  ఇందులో ఉద్యోగార్థులు ఒకే చోట అన్ని ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ కూడా సులువుగా, త్వరగా అయిపోతుంది.

1 Min read
Author : Anuradha B
Published : Mar 26 2025, 08:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మిషన్ కర్మయోగి పథకం

మిషన్ కర్మయోగి పథకం

ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల కోసం అన్ని వెబ్‌సైట్‌లో వెతకాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్లకు ఇకపై ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉద్యోగార్థులకు పదే పదే దరఖాస్తు చేసుకునే బాధను తగ్గించడానికి కేంద్రం కొత్త పోర్టల్ తెస్తోంది. ఈ ఏర్పాటుతో ఉద్యోగార్థులు ఒకే సైట్‌లో అన్ని ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం తెలుసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

ఈ పోర్టల్ ద్వారా ఉద్యోగార్థులు చాలా ప్లాట్‌ఫామ్‌లలో అప్లై చేసుకునే బాధ తప్పుతుంది. ఇదికాకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక గడువును 15 నెలల నుంచి సగటున ఎనిమిది నెలలకు తగ్గించారు. దీన్ని తగ్గించే యోచనలో ఉంది ప్రభుత్వం.

33

గతంలో అభ్యర్థులు నియామకాల కోసం హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే పరీక్షలు రాయాల్సి వచ్చేది. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని, ఏ ఒక్కరూ నష్టపోకూడదని కేంద్రం భావిస్తోంది. స్థానిక భాషల్లోనూ పరీక్షల నిర్వహణ కోసం ఆలోచిస్తోంది ప్రభుత్వం. ఈ పోర్టల్ ఉద్యోగార్థుల నైపుణ్యాలను, శిక్షణను పెంచడానికి కూడా సహాయపడుతుంది. మిషన్ కర్మయోగి పథకం ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తారు. 

About the Author

AB
Anuradha B
అనురాధ 10 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. ఈమె ఎక్కువగా పలు సంస్థలకు ఫ్రీలాన్సింగ్ చేస్తుంటారు. లైఫ్ స్టైల్, హెల్త్, ఆస్ట్రాలజీ, సినిమా, మహిళలకు తదితర రంగాలకు సంబంధించిన కథనాలు రాస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఏసియానెట్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
జీవనశైలి
ఉద్యోగాలు, కెరీర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved