MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Cooling Bedsheets: ఈ బెడ్ షీట్ ఉంటే చాలు.. ఇంట్లో ఏసీతో పని లేదు..!

Cooling Bedsheets: ఈ బెడ్ షీట్ ఉంటే చాలు.. ఇంట్లో ఏసీతో పని లేదు..!

Cooling Bedsheets:  ఎండాకాలంలో  హాయిగా ఏసీ కింద పడుకుంటే ఎంత బాగుంటుందో కదా? కానీ ఏసీ లేకపోయినా కూడా కేవలం ఈ బెడ్ షీట్స్ వాడినా.. చల్లగా ఉంటుందని మీకు తెలుసా? మరి. ఎండ వేడి నుంచి తప్పించే ఆ కూలింగ్ బెడ్ షీట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

1 Min read
Author : ramya Sridhar
Published : Apr 17 2026, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కాటన్ బెడ్ షీట్లు..
Image Credit : amazon.in

కాటన్ బెడ్ షీట్లు..

మీరు ఎండాకాలంగా ఏసీ లేకపోయినా హాయిగా నిద్రపోవాలి అంటే.. ఈ కాటన్ బెడ్ షీట్స్ ఎంచుకోవాలి. ఈ కాటన్ బెడ్ షీట్లను 100 శాతం సహజమైన, గాలి ఆడే ఫ్యాబ్రిక్ తో తయారు చేస్తారు. ఇది చెమటను పీల్చుకొని, శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.  డైలీవేర్ కి ఇవి బెస్ట్ ఆప్షన్.  చర్మాన్ని మృదువుగా, సౌకర్యవంతంగా కూడా ఉంచుతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మస్లిన్ బెడ్ షీట్స్...
Image Credit : amazon.in

మస్లిన్ బెడ్ షీట్స్...

మస్లిన్ బెడ్ షీట్స్ కాటన్ కన్నా బరువు తక్కువగా ఉంటాయి. వీటికి గాలి ఆడే గుణం కూడా ఎక్కువ. వీటిని మనం ఎన్ని సార్లు ఉతికితే.. దీని ఫ్యాబ్రిక్ అంత సాఫ్ట్ గా మారుతుంది. వేసవిలో ఈ బెడ్ షీట్ వేసుకొని పడుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. చల్లగా కూడా అనిపిస్తుంది. ముఖ్యంగా సెన్సిటివ్ చర్మం ఉన్నవారికి ఇది బెస్ట్ ఛాయిస్.

Related Articles

Related image1
Watermelon: సమ్మర్ లో పుచ్చకాయ తింటున్నారా? ఈ టైమ్ లో తింటే చాలా డేంజర్..!
Related image2
Chicken Recipe: చికెన్ కర్రీ, చట్నీ కాదు.. టేస్టీగా చికెన్ కారం పొడి చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది..!
35
లెనిన్ బెడ్‌షీట్లు
Image Credit : amazon.in

లెనిన్ బెడ్‌షీట్లు

లెనిన్ బెడ్ షీట్లకు కూడా గాలి బాగా ఆడుతుంది. తేమను నియంత్రించే గుణం వీటికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో వాడే మృదువైన, తేలిక ఫ్రాబ్రిక్ త్వరగా ఆరుతుంది. ఈ క్లాత్ మనకు చల్లటి అనుభూతి కలిగిస్తుంది. ఎక్కువ కాలం మన్నిక కూడా ఉంటాయి. సమ్మర్ కి ఇవి బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

45
వెదురు ఫ్యాబ్రిక్
Image Credit : Gemini

వెదురు ఫ్యాబ్రిక్

వెదురు ఫ్యాబ్రిక్‌తో చేసిన బెడ్‌షీట్లు వాటి సహజమైన కూలింగ్ గుణాల వల్ల ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటికి యాంటీ-బ్యాక్టీరియల్, దుర్వాసనను నిరోధించే లక్షణాలు కూడా ఉన్నాయి. తాకడానికి చాలా మృదువుగా, పట్టులా ఉంటాయి. చెమటను తగ్గించి, తాజాగా ఫీల్ అయ్యేలా చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్.
55
టెన్సెల్ బెడ్ షీట్స్..
Image Credit : gemini

టెన్సెల్ బెడ్ షీట్స్..

టెన్సెల్ బెడ్‌షీట్లు చాలా మృదువుగా ఉండి, చల్లటి అనుభూతిని ఇస్తాయి. ఇది తేమను చాలా వేగంగా పీల్చుకుంటుంది. చర్మంపై చల్లగా, మృదువుగా ఉంటుంది. దీనికి ముడతలు తక్కువగా వస్తాయి, కాబట్టి మెయింటెనెన్స్ సులభం. ఐరన్ చేయకుండానే దీన్ని మీరు వాడుకోవచ్చు. ఇది ఇంటికి లగ్జరీ లుక్‌తో పాటు, చల్లటి అనుభూతిని ఇస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image2
Gold Rings: 2 గ్రాముల్లో వచ్చే లేటెస్ట్ డిజైన్ గోల్డ్ రింగ్స్.. ఇవిగో!
Recommended image3
Passport: ప్రపంచంలో ఏ దేశానికీ ‘ పింక్ కలర్ పాస్ పోర్టు’ మాత్రం ఎందుకు ఉండదు..? అసలు కారణం ఇదే..!
Related Stories
Recommended image1
Watermelon: సమ్మర్ లో పుచ్చకాయ తింటున్నారా? ఈ టైమ్ లో తింటే చాలా డేంజర్..!
Recommended image2
Chicken Recipe: చికెన్ కర్రీ, చట్నీ కాదు.. టేస్టీగా చికెన్ కారం పొడి చేసేయండి, టేస్ట్ అదిరిపోతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved