Telugu

డైలీ ఈ గింజలు గుప్పెడు తిన్నా చాలు.. ఈ సమస్యలన్నీ మాయం!

Telugu

ఎర్ర రక్త కణాల పెరుగుదల

దానిమ్మ పండులో పోషకాలు చాలా ఎక్కువ. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడానికి బాగా పనిచేస్తుంది. రక్తహీనత సమస్య ఉన్నవారికి ఇది చాలా మంచిది.
Image credits: Getty
Telugu

మెరుగైన జీర్ణక్రియ

దానిమ్మలో విటమిన్ సి, ఫోలేట్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ శక్తిని మెరుగుపరుస్తాయి.
Image credits: Meta AI
Telugu

అల్జీమర్స్ ముప్పు దూరం

దానిమ్మలో 'ఎలాజిటానిన్స్' అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Meta AI
Telugu

పేగుల ఆరోగ్యం

దానిమ్మను రోజూ తినడం వల్ల పేగుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
Image credits: Getty
Telugu

బీపీ కంట్రోల్

దానిమ్మ జ్యూస్ రక్తపోటును తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.

Image credits: Getty
Telugu

ఇమ్యూనిటీ పెరుగుదల

దానిమ్మ జ్యూస్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తుంది.
Image credits: Meta AI
Telugu

క్యాన్సర్ ముప్పు దూరం

దానిమ్మ జ్యూస్‌లోని యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్.. వివిధ రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయని పలు అధ్యయనాల్లో తేలింది.
Image credits: Getty

Periods: పీరియడ్స్ లో పచ్చడి తింటే కడుపు నొప్పి నిజంగానే వస్తుందా?

Party Wear Dresses: ఈ డ్రెస్సులు వేసుకుంటే పార్టీలో అందరి చూపు మీ వైపే

Heavy Jhumka: ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే అందరి కళ్లు మీ వైపే ఉంటాయ్..!

Jhumka: చీర కట్టుకున్నప్పుడు ఈ జుంకాలు పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది