Telugu

Kundan Choker: చీర అందాన్ని పెంచే కుందన్ చోకర్.. ఒక్కసారి ట్రై చేయండి

Telugu

గ్రీన్ అండ్ వైట్ కుందన్ చోకర్..

గ్రీన్, వైట్ కుందన్ చోకర్ మీ మెడ అందాన్ని పెంచుతుంది.  ఇవి మీకు మంచి రాయల్ లుక్ ఇస్తాయి.  ఆర్టిఫీషియల్ కుందన్ చోకర్స్  మీకు బడ్జెట్ రేంజ్ లోనే లభిస్తాయి.

Image credits: pinterest
Telugu

వైట్ కుందన్ విత్ గ్రీన్ పైప్ చోకర్

ఇలాంటి కుందన్ చోకర్లు మోడ్రన్ జ్యువెలరీ కేటగిరీలోకి వస్తాయి. ఇందులో గ్రీన్ పైప్‌తో పాటు వైట్ కుందన్ చోకర్‌ను జత చేశారు. కింద భాగంలో కుందన్ టచ్ ఇచ్చారు.

Image credits: pinterest
Telugu

వైట్ కుందన్ చోకర్ విత్ పర్ల్

సింపుల్ గోల్డ్ బేస్, తెల్లటి కుందన్ రాళ్లతో ఉన్న ఈ డిజైన్ ప్రతి చీర, లెహంగాకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. దీనికి జత చేసిన ముత్యాలు దీని అందాన్ని రెట్టింపు చేస్తుంది.

Image credits: pinterest
Telugu

లీఫ్ కట్ కుందన్ చోకర్

పువ్వుల ఆకారంలో చేసిన ఈ చోకర్ యంగ్, ఫ్రెష్ లుక్ ఇస్తుంది. లేత రంగు దుస్తులతో దీన్ని ధరిస్తే బాగుంటుంది. ఇందులోని పర్ల్ టచ్ దీనికి రాయల్ లుక్‌ను అందిస్తోంది.
Image credits: pinterest
Telugu

మల్టీ-లేయర్ కుందన్ చోకర్

ఒకటి కంటే ఎక్కువ లేయర్లతో ఉండే ఈ డిజైన్ చాలా గ్రాండ్, హెవీ లుక్‌ను ఇస్తుంది. దీన్ని సింపుల్ డ్రెస్‌తో బ్యాలెన్స్ చేయాలి. ఇలాంటి చోకర్‌ను మీరు రూ.1000-2000 లోపు తీసుకోవచ్చు.
Image credits: pinterest
Telugu

సింగిల్ కుందన్ చోకర్

వెస్టర్న్ వేర్‌తో మినిమల్ కుందన్ చోకర్ చాలా అందంగా, ఎలిగెంట్‌గా కనిపిస్తుంది. ఇలాంటి చోకర్‌ను మీరు రూ.500కే తీసుకోవచ్చు. మంచి ఫినిషింగ్ ఉన్న చోకర్ల ధర రూ.2-3 వేల వరకు ఉంటుంది.
Image credits: instagram

Periods: పీరియడ్స్ లో పచ్చడి తింటే కడుపు నొప్పి నిజంగానే వస్తుందా?

Heavy Jhumka: ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే అందరి కళ్లు మీ వైపే ఉంటాయ్..!

Jhumka: చీర కట్టుకున్నప్పుడు ఈ జుంకాలు పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది

Stone Toe Rings: రంగు రంగుల రాళ్ల మెట్టెలు...పాదాలకు మెరిసే అందం