MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • DMart: డీమార్ట్‌లో ఎక్కువ ఉద్యోగాలు మహిళలకే ఎందుకిస్తారో తెలుసా?

DMart: డీమార్ట్‌లో ఎక్కువ ఉద్యోగాలు మహిళలకే ఎందుకిస్తారో తెలుసా?

DMart: డీమార్ట్‌ లో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. వారిలో 80 శాతం మంది మహిళలే కనిపిస్తారు. మగ ఉద్యోగులు చాలా తక్కువ మంది ఉంటారు.  డిమార్ట్ లో ఉద్యోగాల భర్తీలో మహిళలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకో మీకు తెలుసా?

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 08 2026, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
డిమార్ట్ లో మహిళా ఉద్యోగులు
Image Credit : Getty

డిమార్ట్ లో మహిళా ఉద్యోగులు

అతి పెద్ద గ్రోసరీ స్టోర్ డిమార్ట్. చవక ధరకే ఎన్నో సరుకులు దొరుకుతాయి. అందుకే చాలా కుటుంబాలు ఒకేసారి నెలకు సరిపడా సరుకులను డిమార్ట్ నుంచి తెచ్చుకుంటారు. శనివారం, ఆదివారం డిమార్ట్ జనంతో నిండిపోతుంది. తరచూ డిమార్ట్ వెళ్లే వారు ఒక విషయాన్ని గమనించే ఉంటారు. అక్కడ దాదాపు మహిళా ఉద్యోగులే కనిపిస్తారు. పది మహిళలకు ఒక మగ ఉద్యోగి కనిపిస్తాడు.  దాదాపు 80 శాతం మంది మహిళలకే అక్కడ ఉద్యోగాలు చేస్తారు.  డిమార్ట్ మహిళలకే ఎక్కువ ఉద్యోగాలు ఎందుకు ఇస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మహిళలు ఎందుకంటే?
Image Credit : Getty

మహిళలు ఎందుకంటే?

సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళలు క్రమశిక్షణగా ఉంటారు.  బాధ్యతగా పనిచేస్తారని డీమార్ట్ యాజమాన్యం నమ్మకం. డిమార్ట్ లో ఉండేవి పప్పులు, ఉప్పులు వంటి ఆహారపు సరుకే. వాటిని ఆడవాళ్ల కన్నా ఇంకెవరు బాగా చూడగలరు. ఇంట్లో అయినా వంటింట్లోని సరుకులను సర్దేది వారే కదా. అందుకే డిమార్ట్ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అంతేకాదు మహిళలు పనివేళలను కచ్చితంగా పాటిస్తారనే నమ్మకం కూడ వారికి ఉంది.

34
మరొక కారణం
Image Credit : Social Media

మరొక కారణం

డిమార్ట్ స్టోర్‌లో మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉంటేనే  కస్టమర్లు ముఖ్యంగా మహిళలు సురక్షితంగా భావిస్తారు. ఇంటి సరుకులు కొనేందుకు వచ్చేది కూడా ఎక్కువ ఆడవాళ్లే. కాబట్టి వారి కోసం మహిళలకే ఉద్యోగులుగా పెట్టుకోవడం మంచిదని డిమార్ట్ అభిప్రాయం. 

44
తక్కువ జీతానికే వస్తారు
Image Credit : Getty

తక్కువ జీతానికే వస్తారు

ఇక అత్యంత ముఖ్యమైన విషయం… మహిళలు తక్కువ జీతాలకే పనిచేసేందుకు వస్తారు. పనిని మాత్రం సక్రమంగా చేస్తారు. ప్రతి పనిని శ్రద్ధతో చేస్తారు. అందుకే డిమార్ట్ లో మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉంటారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Idli History : ఇడ్లీ ఇండియన్ టిఫిన్ కాదా..! ఏ దేశం నుండి వచ్చిందో తెలుసా?
Recommended image2
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image3
Indian Food: 1960లలో మన తాతలు ఎలాంటి ఆహారం కొనుక్కుని తినేవారో తెలుసా?
Related Stories
Recommended image1
Hair Curling: కర్లీ హెయిర్ కావాలా? ఈ చవకైనా హెయిర్ యాక్సెసరీస్ కొని వాడండి
Recommended image2
Cashew: 50 రూపాయలకే కిలో జీడిపప్పు.. మీకూ కావాలంటే ఆ ఊరెళ్ళి కొనుక్కోండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved