ఐరన్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే దానిమ్మను తింటే హిమోగ్లోబిన్ స్థాయిలు సులభంగా పెరుగుతాయి.
ఐరన్, విటమిన్ సి ఉన్న యాపిల్స్ తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం మెరుగవుతుంది.
విటమిన్ సి అధికంగా ఉండే నారింజ ఐరన్‌ను శరీరం గ్రహించడంలో సహాయపడుతుంది. తద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
విటమిన్ సి, ఐరన్ నిండిన జామకాయలు హిమోగ్లోబిన్‌ను పెంచడమే కాకుండా రక్తహీనతను దూరం చేస్తాయి.
విటమిన్ సి, ఐరన్ సమృద్ధిగా ఉండే స్ట్రాబెర్రీలు తింటే కూడా హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
విటమిన్ సి, ఐరన్ కలిగిన కివి పండ్లను తినడం హిమోగ్లోబిన్ పెంపుదలకు , రక్తహీనత నివారణకు మంచిది.
మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు తప్పనిసరిగా ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకోండి.
Calcium Rich Foods: కాల్షియం ఎక్కువగా ఉండే బెస్ట్ ఫుడ్స్ ఇవే!
Blouse Designs: చీరకు గ్రాండ్ లుక్ ఇచ్చే బ్లౌజు బ్యాక్ నెక్ డిజైన్లు
Mint Water: రోజూ ఒక గ్లాస్ పుదీనా నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
Sarees: రూ.500 లోపు దొరికే చీరలు.. కట్టుకుంటే లుక్ అదిరిపోతుంది