Telugu

కాల్షియం ఎక్కువగా ఉండే బెస్ట్ ఫుడ్స్ ఇవే!

Telugu

బాదం

బాదంలో కాల్షియం, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి ఎముకలకు చాలా మంచివి.

Image credits: Getty
Telugu

చియా సీడ్స్

చియా లాంటి సీడ్స్ లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.

Image credits: Asianet News
Telugu

ఆకుకూరలు

పాలకూర లాంటి ఆకుకూరల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Image credits: Getty
Telugu

చేపలు

సాల్మన్ లాంటి చేపల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తినడం మంచిది. 

Image credits: Getty
Telugu

ఆరెంజ్

నారింజ లాంటి సిట్రస్ జాతి పండ్లలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

పప్పుధాన్యాలు

పప్పుధాన్యాల్లో కాల్షియం మెండుగా ఉంటుంది. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

పాల ఉత్పత్తులు

పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తుల్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Image credits: Getty

Blouse Designs: చీరకు గ్రాండ్ లుక్ ఇచ్చే బ్లౌజు బ్యాక్ నెక్ డిజైన్లు

Mint Water: రోజూ ఒక గ్లాస్ పుదీనా నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా?

Sarees: రూ.500 లోపు దొరికే చీరలు.. కట్టుకుంటే లుక్ అదిరిపోతుంది

Kurtas: పొట్ట కనిపించకుండా మేనేజ్ చేసే కుర్తా డిజైన్లు