చిన్నపిల్లలకు 1 గ్రాము బంగారంలో దొరికే స్టడ్స్ ఇవి. ఆఫీసులకు కూడా వీటిని పెట్టుకుంటే సింపుల్ గా ఉంటాయి.
చిన్న సైజులో ఇలాంటి చేతితో చెక్కిన ఆకు డిజైన్ స్టడ్స్ చాలా బాగుంటాయి. ఇవి మీకు సాంప్రదాయ, ఆధునిక రూపాన్ని అందిస్తాయి.
1 గ్రాములో ఇలాంటి రేకుల రాయి డ్రాప్ మూన్ స్టడ్స్ చాలా అందంగా ఉంటాయి. ఎవరికైనా బహుమతి ఇచ్చేందుకు కూడా ఇవి అద్భుతంగా ఉంటాయి.
చిన్న పిల్లలకు ప్రతిరోజూ స్కూలుకు వెళ్లేందుకు ఈ స్డడ్స్ క్లాసీగా, సింపుల్ గా ఉంటాయి. 1 గ్రాములో దీనికి మంచి ఫినిషింగ్ వస్తుంది.
ఈ గుండ్రని ముత్యం పూసల బంగారు స్టడ్స్ చాలా అందంగా ఉంటాయి. ఇందులో బంగారు ఫ్రేమ్‌పై చిన్న ముత్యం ఉంటుంది. ఇది చాలా తేలికగా, అన్ని వయసుల వారికి నప్పుతాయి.
చిన్న ఐదు రేకులతో ఉండే మినీ ఫ్లవర్ స్టడ్స్ చిన్న పిల్లలకు, టీనేజర్లకు కూడా బాగా నప్పుతాయి.
మెరిసే నక్షత్రంలా మెరిసే సీతాకోక చిలుక డిజైన్ స్టడ్స్ ఇవి. ఇవి అందంతో పాటు మంచి మెరుపును ఇస్తాయి.
చిట్టి పాపలకు క్యూట్ పెటల్ క్యారెక్టర్ గోల్డ్ స్టడ్స్ ఎంచుకోండి. ఈ తేలికైన బంగారు డిజైన్ స్టడ్స్ ఎవరికైనా నప్పుతాయి.