Telugu

ఇలా చేస్తే ఇంట్లోకి పామలు పొరపాటున కూడా రావు

Telugu

ఈ మొక్కల వాసనకు పాములు రావు..

కొన్ని మొక్కల వాసనను పాములు తట్టుకోలేవు. అందుకే  కొన్ని మొక్కకల వాసనను పాములు తట్టుకోలేవు.అలాంటి మొక్కలు ఇంట్లో ఉంటే పాములు రాకుండా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

వీటి వాసన కూడా పాములకు నచ్చదు..

సహజ పద్ధతులను ఉపయోగించి కూడా పాములను తరిమికొట్టవచ్చు. వెల్లుల్లి, ఉల్లిపాయ, లవంగాలు, వెనిగర్ పాములను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

పిల్లిని పెంచుకోవచ్చు

ఇంట్లో పిల్లిని పెంచుకోవడం కూడా పాముల బెడదను తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

ఆహార వ్యర్థాలను తొలగించాలి

ఆహార వ్యర్థాలు, చెత్త ఉన్న ప్రదేశాలకు పాములు వస్తుంటాయి. ఇంట్లో చెత్తను నిల్వ ఉంచకుండా చూసుకోవాలి.

Image credits: Getty
Telugu

దాక్కోవడానికి స్థలాలు

ఇంటి పరిసరాల్లో పాములు సురక్షితంగా దాక్కోవడానికి స్థలాలు ఉన్నా వాటి బెడద ఉంటుంది. రాళ్ల కుప్పలను వేయడం మానుకోవాలి.

Image credits: Getty
Telugu

రంధ్రాలను మూసేయాలి

ఇంటి పరిసరాల్లో చిన్న రంధ్రాలు ఉంటే, వాటిని మూసివేయాలి. ఇది పాముల బెడదను తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

నీరు నిలిచి ఉండటం

తేమ ఉన్న ప్రదేశాలలో కూడా పాముల బెడద ఉంటుంది. కాబట్టి ఇంటి పరిసరాల్లో నీరు నిలిచి ఉండకుండా చూసుకోవాలి.

Image credits: Getty

ఒక గ్రాము బంగారంలో స్టడ్ ఇయర్ రింగ్స్ డిజైన్లు

కళ్లు చెదిరే డిజైన్లలో వెండి పట్టీలు

ఒక స్పూను శెనగపిండితో మచ్చల్లేని ముఖం

తక్కువ ధరకే వజ్రాల చెవిపోగులు, చూసేయండి