MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Indoor Plants: ఇంట్లో ఈ మొక్కలు పెట్టుకున్నారంటే బల్లులన్నీ మీ ఇంటికే చేరుతాయి

Indoor Plants: ఇంట్లో ఈ మొక్కలు పెట్టుకున్నారంటే బల్లులన్నీ మీ ఇంటికే చేరుతాయి

Indoor Plants: ఇంట్లో గోడలపైన బల్లులు ఎక్కువగా కనిపిస్తున్నాయా? కొన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ బల్లులను ఆకర్షిస్తాయి. అవి మీ ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి. వాటిని బయటపెట్టుకోవడమే మంచిది.

2 Min read
Author : Haritha Chappa
Published : May 16 2026, 09:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బల్లుల బెడదకు మొక్కలే కారణమా?
Image Credit : pinterest

బల్లుల బెడదకు మొక్కలే కారణమా?

ఇల్లు పచ్చగా ఉంటే చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. అందుకే ఎన్నో మొక్కలను  ఇంట్లో పెట్టుకుని పెంచుతాం. కానీ ఇంట్లో పచ్చదనం పెరిగేకొద్దీ, గోడలపై బల్లుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.కొన్ని మొక్కలు బల్లులను ఆకర్షిస్తాయి. ఎలాంటి మొక్కలు ఇంట్లో ఉంటే బల్లులు ఇంట్లో చేరుతాయో తెలుసుకోండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దట్టమైన ఆకులున్న మనీ ప్లాంట్
Image Credit : Getty

దట్టమైన ఆకులున్న మనీ ప్లాంట్

వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లో ఉండడం చాలా మంచిది. ఇది సంపదకు చిహ్నం. కానీ దాని దట్టమైన ఆకులు, తేమగా ఉండే వేర్లు బల్లులు దాక్కోవడానికి సురక్షితమైన ప్రదేశంగా మారిపోతాయి. మీ బాల్కనీలో లేదా లివింగ్ రూమ్‌లో మనీ ప్లాంట్ గుబురుగా ఉంటే అక్కడ బల్లులు గుంపుగా చేరిపోతాయి. ఇంట్లో బల్లులు అధికంగా కనిపించడానికి ఇది ఒక కారణంగా చెప్పుకోవాలి.

35
స్నేక్ ప్లాంట్
Image Credit : gemini ai

స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్ ఎంతో మంచి ఇండోర్ ప్లాంట్. ఇది గాలిని శుద్ధి చేస్తుంది. కానీ బల్లులకు మాత్రం ఈ మొక్క అంటే చాలా ఇష్టం.  దాని పొడవైన, గట్టి ఆకుల వెనుక గుడ్లు పెడతాయి బల్లులు. అంతేకాదు, మట్టిలో తేమ ఎక్కువగా ఉండే మొక్కల దగ్గర చిన్న చిన్న కీటకాలు పెరుగుతాయి. వీటిని తినడానికి బల్లులు వస్తాయి. కాబట్టి మీ ఇంట్లో స్నేక్ ప్లాంట్ మంచి దట్టంగా పెరిగిఉంటే అక్కడ బల్లులు తిరగడం ఖాయం.

45
సువాసన వెదజల్లే పూల మొక్కలు
Image Credit : stockPhoto

సువాసన వెదజల్లే పూల మొక్కలు

వాస్తు ప్రకారం కొన్ని పూల మొక్కలు ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తయాి. కానీ వాటి సువాసన రాత్రిపూట కీటకాలను ఆకర్షిస్తుంది. పురుగులు ఎక్కడుంటే వాటి కోసం బల్లులు కూడా  అక్కడికి వచ్చి చేరుతాయిి. దట్టంగా పెరిగే తులసి, అలోవెరా మొక్కలు కూడా బల్లులు పెరగడానికి ఒక కారణంగనా చెప్పుకోవచ్చు.

55
బల్లులను దూరంగా ఉంచే చిట్కాలు
Image Credit : Getty

బల్లులను దూరంగా ఉంచే చిట్కాలు

బల్లుల కోసం అందమైన మొక్కలను ఇంటి నుంచి తీసి పడేయలేం. కాబట్టి మొక్కల చుట్టుూ బల్లులు చేరకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అందుకోసం కొన్ని సింపుల్ చిట్కాలు ఉన్నాయి. మొక్కల చుట్టూ కాఫీ పొడి, పొగాకు కలిపిన చిన్న ఉండలను పెట్టండి. వాటి వాసన బల్లులకు నచ్చదు. అలాగే, ఉల్లిపాయ, వెల్లుల్లి రసాన్ని నీటిలో కలిపి మొక్కల చుట్టూ స్ప్రే చేసినా బల్లులు దగ్గరకు రావు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
తోటపని
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Ring: అమ్మాయిల మనసు దోచే బంగారు ఉంగరం డిజైన్లు
Recommended image2
Weight Loss: ఇవి ఫాలో అయితే నెల రోజుల్లో బరువు తగ్గుతారు
Recommended image3
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Related Stories
Recommended image1
Haunted Village: ప్రపంచంలోనే అత్యంత భయానకమైన గ్రామం.. ఊళ్లో అరుపులే వినిపిస్తాయి మనుషులు కనిపించరు
Recommended image2
Kitchen Waste: వంట చేయగా మిగిలిన ఈ వేస్ట్‌ను మొక్కలకు వేశారంటే పచ్చగా పెరుగుతాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved