MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Kitchen Waste: వంట చేయగా మిగిలిన ఈ వేస్ట్‌ను మొక్కలకు వేశారంటే పచ్చగా పెరుగుతాయి

Kitchen Waste: వంట చేయగా మిగిలిన ఈ వేస్ట్‌ను మొక్కలకు వేశారంటే పచ్చగా పెరుగుతాయి

Kitchen Waste: ఇంట్లో మొక్కలు పచ్చగా పెంచేందుకు పెద్దగా కష్టపడక్కర్లేదు.  మొక్కలు బాగా పెరగాలంటే, వంటగదిలోని కొన్ని వ్యర్థాలను వాటికి వేస్తే చాలు. ప్రత్యకంగా ఎరువులు కొనాల్సిన అవసరం లేదు.

1 Min read
Author : Haritha Chappa
Published : May 15 2026, 03:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అరటి తొక్క
Image Credit : Getty

అరటి తొక్క

అరటి పండు తినేశాక ఆ తొక్కలను మొక్కల మట్టిలో వేసేయండి.  మొక్కలు సులువుగా పెరిగేందుకు అరటి తొక్క మంచి ఎరువుగా పనిచేస్తుంది. ఈ అరటితొక్కలో పొటాషియం, ఫాస్పరస్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి మొక్కల ఎదుగుదలకు చాలా అవసరం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కాఫీ పొడి
Image Credit : Getty

కాఫీ పొడి

ఇంట్లో ఉండే కాఫీ పొడిని చల్లడం ద్వారా మొక్కలు పచ్చగా పెరుగుతాయి. మొక్కల చుట్టూ కాఫీ పొడి చల్లడం వల్ల మట్టిలో తేమ ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మొక్కలకు అవసరమైన పోషకాలు కూడా అధికంగా ఉంటాయి.

Related Articles

Related image1
Jupiter golden days: గురు సంచారంతో ఈ 4 రాశులకు 60 రోజులు పట్టిందల్లా బంగారమే
Related image2
Last Roti: చివరి చపాతీని ఇంట్లోవాళ్లకు పెట్టుకూడదని తెలుసా? అది పెట్టాల్సింది కుక్కకి
35
కూరగాయల తొక్కలు
Image Credit : Getty

కూరగాయల తొక్కలు

చాలా కూరగాయలను పైన తొక్కతీసి వండుతాం.  బంగాళదుంప, క్యారెట్, దోసకాయ, అరటి కాయ ఇలా తీసిన పొట్టును మొక్కలకు ఎరువుగా వాడొచ్చు. వీటిలో మొక్కల పెరుగుదలకు అవసరమైన పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

45
గుడ్డు పెంకులు,బియ్యం నీరు
Image Credit : social media

గుడ్డు పెంకులు,బియ్యం నీరు

గుడ్డు పెంకుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని పొడిగా చేసి మొక్కల చుట్టూ వేస్తే చాలు. మొక్కలు చాలా సులభంగా, బలంగా పెరుగుతాయి. బియ్యం కడిగిన నీళ్లు లేదా గంజి మొక్కలకు మంచి ఎరువులా పనిచేస్తుంది. ఇందులో ఉండే స్టార్చ్ మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

55
వాడిన టీ పొడి
Image Credit : social media

వాడిన టీ పొడి

ప్రతి ఇంట్లోనూ టీ తాగే వారి అధికమే. వాడేసిన టీ పొడిని మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా వేసవిలో ఇది మట్టిలో తేమను నిలిపి ఉంచడానికి బాగా సహాయపడుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Relationship : ఆంటీలతోనే యువకుల అక్రమసంబంధం.. ఎందుకో తెలుసా..?
Recommended image2
Chain Earring: ఈ చైన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మహారాణిలా కనిపిస్తారు
Recommended image3
Barley Water: ఉదయాన్నే బార్లీ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Related Stories
Recommended image1
Jupiter golden days: గురు సంచారంతో ఈ 4 రాశులకు 60 రోజులు పట్టిందల్లా బంగారమే
Recommended image2
Last Roti: చివరి చపాతీని ఇంట్లోవాళ్లకు పెట్టుకూడదని తెలుసా? అది పెట్టాల్సింది కుక్కకి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved