డీప్ యునెక్ బ్యాక్ డిజైన్ చీరకట్టుకు అదదిరిపోయే గ్లామర్ లుక్ ఇస్తుంది. పెళ్లిళ్లు, పార్టీలకు ఈ డిజైన్ వేసుకుంటే అందరి చూపు మీ మీదే ఉంటుంది.
బ్లౌజ్ వెనుక అందమైన డోరీ (తాడు) ఉంటే, అది ట్రెడిషనల్, స్టైలిష్ లుక్ రెండింటినీ ఇస్తుంది. దీనికి చిన్న టాజిల్స్ లేదా ముత్యాలు జోడిస్తే లుక్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది.
కటౌట్ బ్యాక్ డిజైన్ ఈ రోజుల్లో ఫ్యాషన్ ట్రెండ్‌లో బాగా పాపులర్ అయింది. ఇది సింపుల్ చీరకు కూడా మోడ్రన్, డిజైనర్ టచ్ ఇస్తుంది.
బోట్ నెక్ బ్యాక్ డిజైన్ చాలా ఎలిగెంట్, క్లాసీ లుక్ ఇస్తుంది. ఆఫీస్ పార్టీలు లేదా ఫ్యామిలీ ఫంక్షన్లకు ఈ డిజైన్ చాలా హుందాగా, స్టైలిష్‌గా కనిపిస్తుంది.
బోల్డ్, ఫ్యాషనబుల్ లుక్ కావాలనుకునే వారికి బ్యాక్‌లెస్ బ్లౌజ్ డిజైన్ పర్ఫెక్ట్ ఛాయిస్. సిల్క్ లేదా జార్జెట్ చీరలతో ఈ కాంబినేషన్ చాలా అందంగా ఉంటుంది.
నెట్ ఫ్యాబ్రిక్‌తో చేసిన షీర్ బ్యాక్ డిజైన్ మీ బ్లౌజ్‌కు ట్రెండీ, యూనిక్ లుక్ ఇస్తుంది. దీనిపై లైట్ ఎంబ్రాయిడరీ ఉంటే ఈ డిజైన్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ముందు వైపు కాకుండా వెనుక వైపు డిజైనర్ హుక్స్ ఉన్న బ్లౌజ్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఈ డిజైన్ సింపుల్ చీరకు కూడా కొత్త ఫ్యాషన్ ట్విస్ట్ ఇస్తుంది.
ముత్యాలు, పెర్ల్స్‌తో డిటైలింగ్ చేసిన బ్లౌజ్ బ్యాక్ డిజైన్ రాయల్ లుక్ ఇస్తుంది. ఇది వేసుకుంటే మీ ట్రెడిషనల్ డ్రెస్ చాలా ఎలిగెంట్‌గా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
మోడ్రన్, రిచ్ లుక్ కోసం హై నెక్ బ్యాక్ డిజైన్ ఒక అద్భుతమైన ఆప్షన్. దీనితో పాటు హెయిర్ బన్ లేదా జుంకాలు పెట్టుకుంటే మీ లుక్ మరింత అందంగా కనిపిస్తుంది.
క్రిస్-క్రాస్ స్ట్రాప్స్ ఉన్న బ్లౌజ్ బ్యాక్ డిజైన్ యంగ్, ట్రెండీ లుక్ ఇస్తుంది. పార్టీ వేర్ చీరలతో ఈ డిజైన్ చాలా స్టైలిష్‌గా, యూనిక్‌గా కనిపిస్తుంది.