MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Garuda Purana: కర్మ నుంచి తప్పించుకోలేరా? గరుడ పురాణం ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయి?

Garuda Purana: కర్మ నుంచి తప్పించుకోలేరా? గరుడ పురాణం ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయి?

 Garuda Purana: మనం మంచి చేసినా, చెడు చేసినా కర్మ అనేది ఒకటి ఉంటుందని.. దాని నుంచి మాత్రం ఎవరూ తప్పించుకోలేరు అనే మాట వినే ఉంటారు. మరి, ఈ విషయంపై గరుడ పురాణం ఏం చెబుతుంది..? 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 09 2026, 06:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
garuda Purana
Image Credit : AI Generated

garuda Purana

గరుడ పురాణం కేవలం మరణానంతర జీవితం గురించి మాత్రమే కాదు.. జీవించి ఉన్నప్పుడు మనం ఎలా ప్రవర్తించాలో కూడా బోధిస్తుంది. మన కర్మలే మన సుఖ దుఃఖాలను నిర్ణయిస్తాయి. గరుడ పురాణం ప్రకారం.. ఎలాంటి పనులు చేయడం వల్ల జీవితం నరక ప్రాయం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.దొంగతనం, మోసం చేయడం..
Image Credit : stockPhoto

1.దొంగతనం, మోసం చేయడం..

ఒకరి డబ్బు దొంగలించడం, లేదా మోసం చేసి ఇతర మార్గాల్లో డబ్బు సంపాదించడం మహా పాపం. అది విలువైన వస్తువైనా, చిన్న వస్తువైనా సరే.. ఇతరుల ఆస్తిని కాజేసిన వారికి జీవితంలో ఎప్పటికీ శాశ్వత ఆనందం లభించదు. అక్రమంగా డబ్బు సంపాదించిన ధనం ఆర్థిక ఇబ్బందులను, తీరని మానసిక క్షోభను మిగిలిస్తుందని గరుడ పురాణం చెబుతుంది.

2.అబద్ధాలు, తప్పుడు సాక్ష్యాలు...

అబద్ధం చెప్పడం, ముఖ్యంగా ఒకరిని ఇబ్బందుల్లో నెట్టడానికి తప్పుడు సాక్ష్యం ఇవ్వడం చాలా ఘోరమైన పాపం. మీరు చెప్పే అబద్ధం వల్ల ఒక అమాయకుడు శిక్షకు గురైతే, వారు కార్చే కన్నీళ్లు మీ జీవితాన్ని నాశనం చేస్తాయి. అబద్ధాలతో పొందే విజయం తాత్కాలికమే, కానీ దాని వల్ల వచ్చే పాపం జన్మజన్మలలకూ వెంటాడుతుంది.

3.పెద్దలను, గురువులను అవమానించడం....

హిందూ ధర్మంలో గురువులు, తల్లిదండ్రులు దైవంతో సమానం. వారిని గౌరవించనివారు ఎన్ని పూజలు చేసినా పుణ్యం లభించదు. గరుడ పురాణం ప్రకారం, పెద్దలను అవమానించే వారి జీవితంలో అడుగడుగునా ఆటంకాలు ఎదురౌతాయి. వారి శాపం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టదు. మీ అదృష్టం కూడా దూరం అవుతుంది.

Related Articles

Related image1
Chicken Parts: చికెన్ తింటున్నారా? చికెన్ లో ఈ పార్ట్ తింటే ఆరోగ్యానికే ప్రమాదం...!
Related image2
Vastu Tips: మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది? వాస్తు ప్రకారం ఈ మూలలో ఉంటే ఇంట్లో ధన ప్రవాహమే..!
33
4.పర స్త్రీ వ్యామోహం...
Image Credit : Asianet News

4.పర స్త్రీ వ్యామోహం...

ఇతరుల భార్యను చెడు దృష్టి తో చూడటం, వారిపై వ్యామోహం చూపించడం, వారిని సొంతం చేసుకోవాలని చూడటం కూడా ఘోరమైన పాపం. స్త్రీలను గౌరవించని వ్యక్తికి సంతోషం అనేది ఉండదు. అపరిచితులను కూడా గౌరవంగా చూడాలని, కనీసం వారికి గౌరవం ఇవ్వకపోయినా అవమానించే ప్రయత్నం చేయకూడదని గరుడ పురాణం చెబుతుంది.

5.ఆత్మహత్య, ప్రాణ హింస...

భగవంతుడు ఇచ్చిన ప్రాణాన్ని తీసుకోవడం( ఆత్మహత్య) లేదా ఒక అమాయక జీవిని చంపడం బ్రహ్మ హత్య పాపంతో సమానం. గరుడ పురాణం ప్రకారం, ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మకు మోక్షం లభించక మధ్యలో ఆగిపోయి నరకయాతన అనుభవిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలను, ఆడపిల్లలను లేదా ఆశ్రయం ఇచ్చిన వారిని చంపడం క్షమించరాని నేరం. ఈ పనులు చేసిన తర్వాత చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Insects: పిండికి పురుగులు పడుతున్నాయా? ఈ చిన్న పనిచేస్తే.. మళ్లీ పురుగులు పట్టవు..!
Recommended image2
Earrings: 1 గ్రాము బంగారంలో డైలీవేర్ ఇయర్ రింగ్స్, ఓ లుక్కేయండి
Recommended image3
Earrings: చెవులకు నిండుగా అందమైన కమ్మలు.. చూస్తే వావ్ అనాల్సిందే!
Related Stories
Recommended image1
Chicken Parts: చికెన్ తింటున్నారా? చికెన్ లో ఈ పార్ట్ తింటే ఆరోగ్యానికే ప్రమాదం...!
Recommended image2
Vastu Tips: మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది? వాస్తు ప్రకారం ఈ మూలలో ఉంటే ఇంట్లో ధన ప్రవాహమే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved