Telugu

Bangle Designs:అచ్చం బంగారంలా మెరిసే గోల్డ్ ప్లేటెడ్ గాజులు.. చూసేయండి

Telugu

ట్రెడిషనల్ గాజులు..

ఈ టెంపుల్ డిజైన్  గాజులు చూడటానికి అచ్చం బంగారంలా కనిపిస్తాయి.  వీటిని చేతికి ధరిస్తే.. మీ క్లాసిక్, గ్రేస్ ఫుల్ లుక్ రావడం పక్కా.. చేతులకు నిండుగా అందంగా కనిపిస్తాయి. 

Image credits: instagram
Telugu

రౌండ్ కట్ డిజైన్ హెవీ కంగన్

ఈ కంగన్‌పై రౌండ్ కట్ డిజైన్లు ఉంటాయి. దీనిపై సూక్ష్మమైన నగిషీ పనితనం కనిపిస్తుంది. ఇలాంటి గాజులు కూడా అచ్చం బంగారం ఫీల్‌ను ఇస్తాయి. మీ జ్యువెలరీ బాక్స్‌లో దీన్ని కూడా చేర్చుకోవచ్చు

Image credits: pinterest
Telugu

ఎలిఫెంట్ మౌత్ కంగన్

ఎలిఫెంట్ మౌత్  డిజైన్‌తో ఉండే ఈ కంగన్స్ చాలా ఎలిగెంట్‌గా కనిపిస్తాయి. గోల్డెన్ టోన్, సూక్ష్మమైన నగిషీ పనితనం వీటికి రాయల్ టచ్ ఇస్తాయి. అన్ని వయసుల అమ్మాయిలు వీటిని ఇష్టపడతారు.

Image credits: abharanofficial
Telugu

ఓపెనబుల్ బ్రాడ్ కంగన్

వెడల్పాటి డిజైన్‌తో ఉండే ఓపెనబుల్ కంగన్స్ ఈ రోజుల్లో చాలా ఫేమస్. వీటి బోల్డ్, రాయల్ లుక్ ఎలాంటి సింపుల్ డ్రెస్‌నైనా స్టైలిష్‌గా మార్చేస్తుంది. చేతులు అందంగా కనిపిస్తాయి.

Image credits: anopchandtilokchand_korb Instagram
Telugu

స్టోన్ స్టడెడ్ కంగన్

మీకు కాస్త మెరుపు ఇష్టమైతే, స్టోన్ స్టడెడ్ కంగన్స్ బెస్ట్ ఆప్షన్. వీటిలో పొదిగిన అమెరికన్ డైమండ్స్ లేదా రంగురాళ్లు మీ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తాయి.

Image credits: pinterest

Kundan Choker: చీర అందాన్ని పెంచే కుందన్ చోకర్.. ఒక్కసారి ట్రై చేయండి

Periods: పీరియడ్స్ లో పచ్చడి తింటే కడుపు నొప్పి నిజంగానే వస్తుందా?

Heavy Jhumka: ఇలాంటి జుంకాలు పెట్టుకుంటే అందరి కళ్లు మీ వైపే ఉంటాయ్..!

Jhumka: చీర కట్టుకున్నప్పుడు ఈ జుంకాలు పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది