Telugu

మగువల కోసం మంగళసూత్ర బ్రేస్‌లెట్ డిజైన్స్

Telugu

ఇన్ఫినిటీ మంగళసూత్ర బ్రేస్‌లెట్

ఇన్ఫినిటీ సింబల్ అనంతమైన ప్రేమకు, బంధానికి సూచిక. నల్లపూసలతో పాటు ఇన్ఫినిటీ డిజైన్ ఉన్న ఈ బ్రేస్‌లెట్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. 

Image credits: pinterest
Telugu

డబుల్ లేయర్ మంగళసూత్రం

డబుల్ లేయర్ మంగళసూత్రం ఎంతో ట్రెండీ డిజైన్. ఇందులో చిన్న చిన్న లాకెట్లు కూడా జత చేశారు. 

Image credits: instagram
Telugu

డబుల్ మంగళసూత్రం బ్రేస్ లెట్

ఇది డబుల్ మంగళసూత్ర డిజైన్. ఎంతో అందంగా కనిపిస్తుంది. నల్లపూసలతో పాటు బంగారు గొలుసును జతచేశారు. 

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్ మంగళసూత్ర బ్రేస్‌లెట్

చాలా సింపుల్ గా ఉండే పూల డిజైన్ ఇది. ఈ ఫ్లోరల్ ప్యాటర్న్ బ్రేస్‌లెట్లు మహిళలకు చాలా గ్రేస్‌ఫుల్ లుక్ ఇస్తాయి. 

Image credits: pinterest
Telugu

డైమండ్ స్టడెడ్ మంగళసూత్ర బ్రేస్‌లెట్

క్లాసీ లుక్ కోరుకుంటే డైమండ్ స్టడెడ్ మంగళసూత్ర బ్రేస్‌లెట్‌ను ఎంపిక చేసుకోవచ్చు. నల్లపూసలతో పాటు చిన్న చిన్న డైమండ్స్ దీని అందాన్ని రెట్టింపు చేస్తాయి. 

Image credits: instagram
Telugu

రోజ్ గోల్డ్ మంగళసూత్ర బ్రేస్‌లెట్

రోజ్ గోల్డ్ జ్యువెలరీ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌తో ఉండే ఈ మంగళసూత్ర బ్రేస్‌లెట్ మోడ్రన్, సాఫ్ట్ లుక్‌ను ఇస్తుంది. 

Image credits: pinterest
Telugu

దిష్టి తగలకుండా..

దిష్టి తగలకుండా ఈవిల్ ఐ ఉన్న నల్లపూసలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. 

Image credits: JewelEmarket

Lightweight Earrings: ఆఫీసులకు వెళ్లే అమ్మాయిల కోసం ట్రెండీ చెవిపోగులు

Off Shoulder Dresses: వేసవికి అదిరిపోయే కాటన్ ఆఫ్ షోల్డర్ డ్రెస్సులు

Mangalasutra Lockets: పొట్టి నల్లపూసలకు ఒక గ్రాములో వచ్చే పెండెంట్లు

Fennel Seeds: హోటల్స్ లో సోంపు ఎందుకు పెడతారో తెలుసా?