MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Bamboo Curtains: ఈ వెదురు కర్టెన్లను ఉతికే పనిలేదు.. ఒక్కసారి పెడితే కొన్నేళ్లపాటూ వాడొచ్చు

Bamboo Curtains: ఈ వెదురు కర్టెన్లను ఉతికే పనిలేదు.. ఒక్కసారి పెడితే కొన్నేళ్లపాటూ వాడొచ్చు

Bamboo Curtains:  ఇంట్లో కిటికీలకు పెట్టిన కర్లెన్లు నెలకోసారైనా ఉతకాల్సిందే.. లేకపోతే మురికిగా మారుతాయి.  ఈ మధ్యకాలంలో వెదురు కర్టెన్లు  బాగా పాపులర్ అవుతున్నాయి. వాటిని కిటికీలకు పెడితే ఉతికే పనిలేదు. వాటి ధర ఎంతో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 14 2026, 07:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వెదురు కర్టెన్లతో చల్లదనం
Image Credit : THREE GIRLS Curtains

వెదురు కర్టెన్లతో చల్లదనం

వేసవిలో ఇల్లు చల్లగా ఉండాలంటే కిటికీలకు కర్లెన్లు వేయడం తప్పనిసరి. క్లాత్ కర్టెన్లను నెలకోసారైనా ఉతకాల్సిందే. చక్కటి కర్లెన్లు పెడితే ఇల్లు ఎంతో అందంగా ఉంటుంది. ఇక్కడ మేము మీకోసం కొన్ని బెస్ట్ వెదురు కర్టెన్ డిజైన్లు (Bamboo Blinds Design) ఇచ్చాము. ఇవి ఇంటిని సహజంగా చల్లగా ఉంచడమే కాకుండా, ఏ రంగు గోడలకైనా ఇట్టే నప్పుతాయి. అమెజాన్ లో ఇవి అందుబాటులో ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అమెజాన్ వెదురు కర్టెన్లు
Image Credit : Amazon.com

అమెజాన్ వెదురు కర్టెన్లు

కిటికీల కోసం వెదురు కర్టెన్లు అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి Evozen బ్రాండ్‌కు చెందిన ఈ వెదురు కర్టెన్ 36 అంగుళాల వెడల్పు, 72 అంగుళాల పొడవుతో వస్తుంది. ఇందులో బ్రౌన్ షేడ్-కోకోవా వంటి రంగుల ఆప్షన్లు ఉన్నాయి. దీని ధర కేవలం ₹2,500 మాత్రమే. కార్డు ఆఫర్లు ఉపయోగించుకుంటే ధర మరింత తగ్గే అవకాశం ఉంది. 

బ్యాంబూ షేడ్స్ కర్టెన్ డిజైన్స్ మీరు బాల్కనీ లేదా ఇంటి ప్రవేశ ద్వారం కోసం వెదురు కర్టెన్లు చూస్తున్నట్లయితే, ABout Space కంపెనీకి చెందిన ప్రొడక్ట్‌ను ఎంచుకోవచ్చు. ఇది అమెజాన్‌లో 3x6 అడుగుల సైజులో ₹1,1994 ధరకు అందుబాటులో ఉంది. ఇక్కడ 4x6, 5x6 అడుగుల వంటి ఇతర సైజులు కూడా ఉన్నాయి. అయితే, వాటి కోసం మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Related Articles

Related image1
Number 13: విమానాల్లో 13వ నంబర్ సీటు ఎందుకు ఉండదు? 13 అంత దురదృష్టకరమా?
Related image2
Indian Constitution: భారత రాజ్యాంగాన్ని ఎక్కడ భద్రపరిచారు? ఆ పాత పుస్తకాన్ని ఎలా కాపాడుతున్నారు?
33
వాటర్ ప్రూఫ్ కర్టెన్లు
Image Credit : Amazon.com

వాటర్ ప్రూఫ్ కర్టెన్లు

వాటర్‌ప్రూఫ్ అవుట్‌డోర్ బ్యాంబూ బ్లైండ్ మీకు ఏళ్ల తరబడి మన్నిక, స్టైల్ కావాలంటే Hippo బ్రాండ్ వాటర్‌ప్రూఫ్ వెదురు కర్టెన్లను ఎంచుకోవచ్చు. ఇవి మునుపటి ప్రొడక్ట్‌తో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటాయి. వీటిని నిజమైన వెదురుతో కాకుండా HDPE (హై-డెన్సిటీ పాలిథిలిన్ మెటీరియల్)తో తయారు చేశారు. కానీ, చూడటానికి అచ్చం వెదురులాగే కనిపిస్తాయి. ఇది పూర్తిగా వాటర్‌ప్రూఫ్. వర్షం, ఎండకు కూడా పాడవదు. దీన్ని మీరు అమెజాన్ నుంచి ₹2,054కు కొనుగోలు చేయవచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఫ్యాషన్
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Back Designs: స్టైలిష్ లుక్ ఇచ్చే.. బ్లౌజు బ్యాక్ డిజైన్లు..!
Recommended image2
Kundan Earrings: చీరల మీదకు అదిరిపోయే లుక్ ఇచ్చే కుందన్ ఇయర్ రింగ్స్
Recommended image3
నిలబడి నీళ్లు తాగితే ప్రమాదమంటారు ఎందుకో తెలుసా? అసలు కారణం ఇదే
Related Stories
Recommended image1
Number 13: విమానాల్లో 13వ నంబర్ సీటు ఎందుకు ఉండదు? 13 అంత దురదృష్టకరమా?
Recommended image2
Indian Constitution: భారత రాజ్యాంగాన్ని ఎక్కడ భద్రపరిచారు? ఆ పాత పుస్తకాన్ని ఎలా కాపాడుతున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved