MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Life
  • Over Cooked Rice: అన్నం మరీ మెత్తగా అయ్యిందా? మళ్లీ పొడి పొడిగా మార్చేయచ్చు..!

Over Cooked Rice: అన్నం మరీ మెత్తగా అయ్యిందా? మళ్లీ పొడి పొడిగా మార్చేయచ్చు..!

Over Cooked Rice: నీళ్లు ఎక్కువై అన్నం ముద్దగా, మెత్తగా మారిందా? అయితే, కంగారు పడాల్సిన అవసరం లేదు. నిమిషాల్లో మెత్తగా మారిన అన్నాన్ని మళ్లీ పొడి పొడిగా మార్చేయచ్చు. ఆ చిట్కా ఇప్పుడు చూద్దాం...

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 11 2026, 05:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మెత్తగా అయిన మారాన్ని పొడిగా మార్చే చిట్కాలు..
Image Credit : Getty

మెత్తగా అయిన మారాన్ని పొడిగా మార్చే చిట్కాలు..

ప్లేట్ లో ఆరబెట్టాలి..

అన్నం నీళ్లు ఎక్కువై మెత్తగా మారినట్లు అనిపిస్తే.. ముందుగా.. అన్నం వండిన పాత్రలో నుంచి అన్నాన్ని తీసి.. ప్లేట్ లో ఆరబెట్టాలి. వెడల్పాటి ప్లేట్ లో పెట్టి.. ఫ్యాన్ కింద కాసేపు ఉంచితే.. తేమ ఆవిరైపోయి.. అన్నం మళ్లీ పొడిపొడిగా మారుతుంది.

ఫ్రిజ్‌లో ఉంచడం 

మీ దగ్గర చాలా తక్కువ సమయం ఉంటే ఈ పద్ధతి చాలా బాగా పనిచేస్తుంది.

మెత్తటి అన్నాన్ని ఒక వెడల్పాటి పాత్రలో వేసి, మూత పెట్టకుండా 15 నుండి 20 నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచండి.ఫ్రిజ్‌లోని చల్లటి, పొడి వాతావరణం వల్ల అన్నంలోని తేమ తగ్గి, గింజలు గట్టిపడి పొడిపొడిగా మారతాయి. (ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కూడా ఈ ట్రిక్ ఉపయోగిస్తారు).

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బ్రెడ్ ముక్కల మ్యాజిక్
Image Credit : Gemini AI

బ్రెడ్ ముక్కల మ్యాజిక్

అన్నంలో ఉన్న అదనపు నీటిని బయటకు తీయడానికి బ్రెడ్ అద్భుతంగా పనిచేస్తుంది.

వేడిగా ఉన్న అన్నం పైభాగంలో 2 లేదా 3 బ్రెడ్ స్లైస్‌లను ఉంచండి.

పాత్రపై మూత పెట్టి 5 నుండి 10 నిమిషాలు సన్నని మంటపై ఉంచండి.

బ్రెడ్ అన్నంలో ఉన్న అదనపు తేమను, తడిని పూర్తిగా పీల్చేస్తుంది. ఆ తర్వాత బ్రెడ్ ముక్కలను తీసేస్తే అన్నం పొడిపొడిగా మారుతుంది.

తక్కువ మంటపై ఉంచడం..

అన్నంలో నీరు ఎక్కువగా లేకపోయినా తేమ ఎక్కువగా ఉంటే, పాత్రను తక్కువ మంటపై మూత లేకుండా కొన్ని నిమిషాలు ఉంచండి. అదనపు తేమ ఆవిరైపోవడానికి ఇది సహాయపడుతుంది.

అన్నం అడుగున అంటుకునే అవకాశం ఉన్నందున మధ్యలో ఎక్కువగా కలపకుండా జాగ్రత్తపడాలి.

Related Articles

Related image1
Potato Fry: కడాయికి అతుక్కోకుండా.. హోటల్ స్టైల్ లో పొటాటో ఫ్రై క్రిస్పీగా రావాలా? ఈ చిట్కా మీ కోసమే..!
Related image2
Potato: బంగాళదుంపలు తొందరగా మొలకెత్తుతున్నాయా? ఇలా చేస్తే మొలకలు రావు..!
33
పాన్ పై లైట్‌గా రోస్ట్ చేయడం
Image Credit : Getty

పాన్ పై లైట్‌గా రోస్ట్ చేయడం

స్టవ్ మీద ఒక నాన్‌స్టిక్ పాన్ పెట్టి, అందులో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేయండి.

మెత్తబడిన అన్నాన్ని అందులో వేసి సన్నని మంటపై 3-4 నిమిషాలు మెల్లగా కలపండి.

దీనివల్ల తేమ పోవడమే కాకుండా అన్నం మంచి సువాసనతో, పొడిపొడిగా తయారవుతుంది.

మరో చిట్కా: అన్నం మరీ మెత్తగా అయిపోతే .. దానిని విసిరిపారేయకుండా చిత్రాన్నం (నిమ్మకాయ పులిహోర), పెరుగు అన్నం, రసం అన్నం, లేదా వడలు/దోశల పిండిలో ఉపయోగించుకోవచ్చు.

ఇలా మాత్రం చేయకూడదు..

మెత్తగా అయిన అన్నాన్ని సరిచేయడానికి మళ్లీ నీళ్లు పోసి ఉడికించడం లేదా గట్టిగా కలపడం చేయకండి. దాంతో అన్నం మరింత జిగురుగా మారుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Earrings: డైలీవేర్ కి 2 గ్రాముల్లో రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్..చూసేయండి
Recommended image2
Sleeping Tips: రాత్రి త్వరగా, హాయిగా నిద్రపోవాలా? ఈ టిప్స్ మీకోసమే!
Recommended image3
వర్షాకాలంలో శ్వాసకోశ సమస్యలతో జాగ్రత్త.. కామినేని ఆసుపత్రి వైద్యుల హెచ్చరిక
Related Stories
Recommended image1
Potato Fry: కడాయికి అతుక్కోకుండా.. హోటల్ స్టైల్ లో పొటాటో ఫ్రై క్రిస్పీగా రావాలా? ఈ చిట్కా మీ కోసమే..!
Recommended image2
Potato: బంగాళదుంపలు తొందరగా మొలకెత్తుతున్నాయా? ఇలా చేస్తే మొలకలు రావు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved