ఈ డైమండ్ చాలా ట్రెండీగా ఉంటుంది. మధ్యలో చిన్న గ్యాప్‌తో వంపు తిరిగి ఉంటుంది. ఇది పూర్తిగా మోడ్రన్ డిజైన్.
సన్నని, సింపుల్ గోల్డ్ బ్యాండ్‌పై ఒకే ఒక్క డైమండ్.. ఎంతో హూందాగా ఉంటుంది. ఇది చూడటానికి క్లాసిక్ లుక్‌ను ఇస్తుంది.
చాలా చిన్న డైమండ్లను కలిపి ఒక పెద్ద డైమండ్‌లా కనిపించేలా చేసే 'క్లస్టర్' రింగ్స్ ఇప్పుడు అమ్మాయిల ఫేవరెట్ ఛాయిస్‌గా మారాయి.
'V' ఆకారంలో ఉండే షెవ్రాన్ రింగ్స్ వంకీల ఉంగరాలను గుర్తు చేస్తాయి. ఇవి వేళ్లను పొడవుగా, అందంగా చూపిస్తాయి.
ఫ్రెంచ్‌లో "నువ్వు నేను" అని అర్థం వచ్చే ఉంగరం ఇది. రెండు డైమండ్లు పక్కపక్కన పెట్టి తయారుచేస్తారు.
రోజ్ గోల్డ్ మెటల్‌పై డైమండ్స్ పొదిగిన ఇన్ఫినిటీ సింబల్ ఉంగరం. అమ్మాయిలకు ఆధునిక దుస్తులపై ఈ డైమండ్ రింగ్ బాగా నప్పుతుంది.
నిశ్చితార్థం వంటి కార్యక్రమాలకు ఇలాంటి వజ్రపు ఉంగరం సెట్ అవుతుంది.
Earring Designs: ఈ కమ్మలు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!
Anklet Designs: ట్రెండీ పూసల పట్టీలతో పాదాలకు ఎంత అందమో
Bangle Designs: ఈ గాజులు చీరలతో సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి!
Gold Rings: అరతులంలో అదిరిపోయే గోల్డ్ ఉంగరాల డిజైన్లు