Telugu

సన్నని బోర్డర్ చీరలు.. ఏ సందర్భానికైనా బెస్ట్ ఛాయిస్!

Telugu

లేస్ బోర్డర్‌ శారీ

ప్రస్తుతం సన్నని బోర్డర్ చీరలనే మహిళలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. గోటా పట్టీ వర్క్‌తో ఉన్న ఈ లేస్ వర్క్ చీర డైలీవేర్ కి మంచి ఎపిక. దీన్ని హాల్టర్ నెక్ బ్లౌజ్‌తో జత చేయవచ్చు. 

Image credits: instagram
Telugu

పార్టీ వేర్ బ్లాక్ శారీ

ఫ్లోరల్, ఆర్గాన్జా వర్క్‌తో ఉన్న అందమైన నల్ల చీర ప్రత్యేక సందర్భాలకు చక్కగా సెట్ అవుతుంది.  బడ్జెట్ ధరలో వస్తుంది.

Image credits: instagram
Telugu

శాటిన్ సిల్క్ శారీ

రోజూవారీ వాడకానికి, ఆఫీసులకు శాటిన్ చీరలు సరైన ఎంపిక. ఫ్లోరల్ ప్రింట్ బ్యాలెన్స్‌డ్ లుక్‌ ఇస్తుంది. పైప్‌లైన్ బోర్డర్ దీని లుక్‌ను పూర్తి చేస్తోంది. 

Image credits: instagram
Telugu

సింపుల్ బోర్డర్ కాటన్ శారీ

సన్నటి బోర్డర్ తో ఉన్న ఈ ఫ్లోరల్ ప్రింట్ కాటన్ చీర క్లాసీ లుక్ ఇస్తుంది. బ్రాలెట్ బ్లౌజ్‌తో సింపుల్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది. 

Image credits: amazon.in
Telugu

ఫ్లోరల్ ప్రింట్ శారీ

ఫ్లోరల్ ప్రింట్, థిన్ బోర్డర్ తో ఉన్న ఈ చీర అన్ని వయసులవారికి చక్కగా సరిపోతుంది. దీన్ని ప్లెయిన్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో మ్యాచ్ చేయవచ్చు.

Image credits: instagram
Telugu

ప్లెయిన్ బోర్డర్ నెట్ శారీ

పాస్టెల్ పిస్తా రంగులో ఉన్న ఈ నెట్ చీర చాలా స్టైలిష్ లుక్ ఇస్తుంది. హెవీ శారీస్ ఇష్టపడనివారికి ఈ నెట్ చీర బెస్ట్ ఆప్షన్. బడ్జెట్ ధరలో వస్తుంది.

Image credits: instagram
Telugu

మిర్రర్ వర్క్ శారీ డిజైన్

మిర్రర్ బోర్డర్ చీర సింపుల్, స్లీక్ లుక్ కోసం పర్ఫెక్ట్ ఆప్షన్. దీనికి సిల్వర్-గోల్డెన్ బ్లౌజ్ జత చేశారు. సింపుల్‌గా ఉంటూనే ఎలిగెంట్‌గా కనిపించాలనుకునే మహిళలకు ఇది బెస్ట్ ఛాయిస్.

Image credits: instagram

Bangles: బడ్జెట్ లో అదిరిపోయే వెండి గాజులు.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే

Stone Anklets: మెరుపుల స్టోన్ పట్టీల డిజైన్లు.. చూస్తే వావ్ అనాల్సిందే

Fruits: బ్రేక్ ఫాస్ట్ లో కచ్చితంగా తినాల్సిన పండు ఇది

Gold Anklet: అదిరిపోయే గోల్డ్ ప్లేటెడ్ పట్టీలు.. పాదాలకు కొత్త మెరుపు