MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Winter Fruits: చలికాలంలో ఈ పండ్లు తినడం ఎంత ప్రమాదమో

Winter Fruits: చలికాలంలో ఈ పండ్లు తినడం ఎంత ప్రమాదమో

Winter Fruits: చలికాలంలో మనం తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. చలికాలంలో కొన్ని రకాల పండ్లను తినకూడదు. వాటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు త్వరగా వచ్చేస్తాయి. ఏ పండ్లను దూరం పెట్టాలో తెలుసుకోండి.

1 Min read
Author : Haritha Chappa
Published : Dec 02 2025, 05:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చలికాలంలో తినకూడని పండ్లు
Image Credit : Getty

చలికాలంలో తినకూడని పండ్లు

చలికాలం వచ్చిందంటే చాలు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తి కూడా తక్కువగా ఉండే కాలం ఇది.  అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి.  సాధారణంగా చలికాలంలో జీర్ణవ్యవస్థ నెమ్మదిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. తింటే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది. జీర్ణవ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కాబట్టి చలికాలంలో ఏ పండ్లు తినకూడదో ఇక్కడ చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పుచ్చకాయ
Image Credit : Getty

పుచ్చకాయ

పుచ్చకాయ, కర్బూజ వంటి పండ్లలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి. వీటిని వేసవి కాలంలో తింటే ఎంతో ఆరోగ్యం. కానీ చలికాలంలో మాత్రం డేంజర్. వీటిలోని నీటిశాతం చలికాలంలో శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మీ జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే, వీటిని జీర్ణం చేసుకోవడం కష్టం. ఇవి కఫం, గొంతు సమస్యలను పెంచుతాయి.

Related Articles

Related image1
Head bath: స్త్రీలు ఏ రోజుల్లో తల స్నానం చేస్తే మంచిది? ఏ రోజుల్లో చేయకూడదు?
Related image2
పురుగులే పట్టని మొక్కలు ఇవి, సులువుగా పెరుగుతాయి
36
పైనాపిల్
Image Credit : Getty

పైనాపిల్

పైనాపిల్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీని మన రోగనిరధక శక్తిని పెంచుతుంది. వేసవిలో తింటే ఎంతో మేలు కానీ చలికాలంలో పైనాపిల్ తింటే నోటి పుండ్లు, గొంతునొప్పి, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు, దీన్ని ఎక్కువగా తింటే రోగనిరోధక శక్తి దెబ్బతింటుంది.

46
ద్రాక్ష
Image Credit : Getty

ద్రాక్ష

 నల్ల ద్రాక్షలో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఈ పండ్లను అధికంగా తింటే మాత్రం  దగ్గు, జలుబుకు కారణమవుతుంది. ఇందులో చక్కెర శాతం కూడా ఎక్కువ. కాబట్టి, చలికాలంలో ద్రాక్ష ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.

56
అరటిపండు
Image Credit : freepik

అరటిపండు

అరటిపండు తినడం మంచిదే కానీ..  చలికాలంలో అరటిపండు తింటే కఫం ఉత్పత్తి పెరుగుతుంది. అరటిపండు తినడం చలికాలంలో తగ్గించుకుంటే మంచిది.

66
చలికాలంలో తినాల్సిన పండ్లు
Image Credit : unsplash

చలికాలంలో తినాల్సిన పండ్లు

నారింజ, జామ, యాపిల్, దానిమ్మ, కివి వంటి పండ్లను చలికాలంలో తినడం ఆరోగ్యానికి మంచిది. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. శరీరానికి వెచ్చదనాన్ని కూడా అందిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఇలాంటి పండ్లను తినేందుకు ప్రయత్నించండి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆహారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: ఉల్లి తొక్కలు పారేస్తున్నారా? వాటిని ఇలా వాడితే.. ఒత్తైన, పొడవాటి జుట్టు మీ సొంతం, ఎలా వాడాలంటే..
Recommended image2
జుట్టుకు నూనె రాస్తున్నారా? ఈ తప్పులు చేస్తే జుట్టు పెరగడం కాదు రాలుతుంది
Recommended image3
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Related Stories
Recommended image1
Head bath: స్త్రీలు ఏ రోజుల్లో తల స్నానం చేస్తే మంచిది? ఏ రోజుల్లో చేయకూడదు?
Recommended image2
పురుగులే పట్టని మొక్కలు ఇవి, సులువుగా పెరుగుతాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved