ఇది ఒక అందమైన ఇండోర్ ప్లాంట్ ఇది. దీనికి ఎప్పుడూ పురుగులు పట్టవు. మట్టిలో తేలికపాటి ఫంగస్ ఉన్నా కూడా ఇది పాడవదు.
Image credits: freepik
Telugu
మధుమాలతి (Madhumalti)
ఇది ఒక అవుట్‌డోర్ తీగ జాతి మొక్క. గుత్తులుగా అందమైన పువ్వులు పూస్తాయి. దీనికి ఎప్పుడూ పురుగులు లేదా ఫంగస్ పట్టవు.
Image credits: Gemini AI
Telugu
ప్యాషన్ ఫ్లవర్ (Passion Flower)
ఇది అందమైన అవుట్‌డోర్ మొక్క. దీనికి రాఖీ లాంటి పెద్ద పువ్వులు పూస్తాయి. దీన్ని 12 అంగుళాల కుండీలో నాటాలి. మట్టిలో కొద్దిగా తేమ అవసరం. దీనికి కూడా పురుగులు, ఫంగస్ పట్టవు.
Image credits: Gemini AI
Telugu
మధుకామిని (Madhukamini)
మధుకామిని రాత్రిపూట తేలికపాటి, తీయని సువాసన ఇస్తుంది. గుబురుగా పెరుగుతుంది. దీనికి పురుగులు, ఫంగస్ పట్టవు. హ్యాపీగా ఇంట్లో పెంచుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
యుక్కా (Yucca Plant)
యుక్కా ఒక బలమైన అవుట్‌డోర్ మొక్క. దీన్ని ఎంత ఎండలోనైనా పెంచవచ్చు. ఇది తాటి చెట్టులా కనిపిస్తుంది. దీనికి కూడా పురుగులు లేదా ఫంగస్ పట్టవు.
Image credits: Gemini AI
Telugu
తిప్పతీగ (Giloy)
తిప్పతీగ ఒక ఆయుర్వేద మొక్క. ఇది వేడిని ఇష్టపడుతుంది. దీనికి కూడా పురుగులు పట్టవు. చలికాలంలో దీని ఆకులు పసుపు రంగులోకి మారొచ్చు, కానీ వేసవి రాగానే మళ్లీ పచ్చగా మారతాయి.
Image credits: pexels
Telugu
మనీ ప్లాంట్
ప్రతి ఇంట్లోనూ మనీ ప్లాంట్ కనిపిస్తుంది. తక్కువ కాంతిలో కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది. దీనికి కూడా ఎలాంటి పురుగు, ఫంగస్ వంటివి చేరవు.