MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Grey Hair: కలర్ వేయాల్సిన అవసరం లేకుండా.. తెల్ల జుట్టు నల్లగా ఎలా మార్చాలో తెలుసా?

Grey Hair: కలర్ వేయాల్సిన అవసరం లేకుండా.. తెల్ల జుట్టు నల్లగా ఎలా మార్చాలో తెలుసా?

Grey Hair: చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వచ్చాయి అని చాలా మంది హెయిర్ కలర్స్ వేస్తూ ఉంటారు. కానీ, వాటి వల్ల జుట్టు బాగా డ్యామేజ్ అవుతుంది. అందుకే సహజంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. 

2 Min read
Author : ramya Sridhar
Published : May 16 2026, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Grey Hair
Image Credit : Getty

Grey Hair

ఈ రోజుల్లో, చిన్న వయసులోనే చాలా మందికి తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. కనీసం 30 ఏళ్లు కూడా నిండకముందే.. తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. పని ఒత్తిడి, సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, లైఫ్ స్టైల్ లో మార్పుల కారణంగా చిన్న వయసులో తెల్ల జుట్టు వచ్చేస్తుంది. కానీ.. తెల్ల జుట్టు రావడం ఎవరికీ నచ్చదు. అందుకే.. మార్కెట్లో దొరికే ఏవేవో రసాయనాలు ఉండే హెయిర్ కలర్స్ తెచ్చి పూసేస్తూ ఉంటారు. వీటి వల్ల హెయిర్ మరింత డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అలా కాకుండా.. సహజంగా తెల్ల జుట్టును నల్లగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
  తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది..?
Image Credit : Getty

తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది..?

మన జుట్టులో మెలనిన్ అనే వర్ణ ద్రవ్యం ఉంటుంది. దీని వల్ల మన జుట్టు నల్లగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ, జుట్టు కుదుళ్లు బలహీనపడి మెలనిన్ తగ్గుతుంది. దీని వల్ల మీ జుట్టు తెల్లగా మారుతుంది.

ఆముదం...

ఆయుర్వేదం ప్రకారం, ఆముదం జుట్టుకు చాలా ప్రయోజనాలు అందిస్తుంది. దీని కోసం.. ఆముదంలో కొద్దిగా పసుపు వేసి మరిగించాలి.. ఈ నూనె నల్లగా మారిన తర్వాత.. జుట్టుకు రాస్తే సరిపోతుంది. 45 నిమిషాల తర్వాత.. తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి రెండు, మూడు సార్లు రాయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

33
  బృంగరాజ్ నూనె జుట్టుకు ఒక వరం
Image Credit : Getty

బృంగరాజ్ నూనె జుట్టుకు ఒక వరం

జుట్టు పెరుగుదలకు భృంగరాజ్ నూనె అత్యంత ప్రభావవంతమైన మూలికలలో ఒకటిగా పరిగణిస్తారు. దీనిని తయారు చేయడానికి, ఒక టీస్పూన్ భృంగరాజ్ నూనెను రెండు టీస్పూన్ల కొబ్బరి నూనెతో కలిపి తక్కువ మంట మీద వేడి చేయాలి. మిశ్రమం గోరువెచ్చగా అయిన తర్వాత, దానిని జుట్టు కుదుళ్లకు పూర్తిగా పట్టించాలి. సుమారు ఒక గంట తర్వాత, జుట్టును కడిగేయాలి. ఈ ప్రక్రియను వారానికి 2-3 సార్లు పునరావృతం చేయడం వల్ల జుట్టు బలం పెరిగి, చిన్న వయసులోనే జుట్టు నెరసిపోవడం తగ్గుతుంది.

మిరియాలు, పెరుగు ప్యాక్

నల్ల మిరియాల పొడి, పెరుగు మిశ్రమం జుట్టుకు మేలు చేస్తుంది. ఒక టీస్పూన్ తాజాగా దంచిన నల్ల మిరియాల పొడిని అర కప్పు పెరుగులో కలిపి, కొద్దిగా నిమ్మరసం కలపండి. ఈ పేస్ట్‌ను మీ జుట్టుకు బాగా పట్టించి, ఒక గంట పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత జుట్టు కడుక్కోండి. దీనిని వారానికి 3 సార్లు వరకు ఉపయోగించవచ్చు. రెగ్యులర్ గా చేయడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Marriage Rituals:ఇక్కడ అన్నదమ్ములందరినీ ఒకే అమ్మాయి పెళ్లాడుతుంది.. మహాభారత కాలం నాటి ఆచారం
Recommended image2
Necklaces: చీరల మీదకు సెట్ అయ్యే నెక్లెస్ డిజైన్లు
Recommended image3
US Apartment Rules: అమెరికాలో రోడ్డుపై ఈ పని చేస్తే చిక్కుల్లో పడ్డట్లే
Related Stories
Recommended image1
Water Bucket: AC రూమ్ లో నీళ్ల బకెట్ ఎందుకు పెట్టాలి?
Recommended image2
Cucumber : ఎండాకాలంలో కీరదోస ఎందుకు తినాలి? ఏ టైమ్ లో తినాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved