Telugu

డైలీవేర్ కి ఈ గాజులు ఎంత బాగుంటాయో.. ఓ లుక్కేయండి

Telugu

ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్

ప్లేయిన్ బ్యాంగిల్స్, ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ బ్యాంగిల్స్‌కు ఉన్న చిన్న చిన్న గజ్జెలు, గాజుల అందాన్ని మరింత పెంచాయి. 

Image credits: pinterest
Telugu

వైట్, సిల్వర్ బ్యాంగిల్స్

ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు ఈ స్టైల్ ని ఇష్టపడుతున్నారు. తెల్లటి గాజులతో ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ కాంబో చాలా అందంగా ఉంటుంది. వీటిని ఏ డ్రెస్‌పైన అయినా వేసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

మల్టీ కలర్ గాజులు

రంగురంగుల గాజులతో గోల్డెన్ బ్యాంగిల్స్ కలిపి వేసుకుంటే రాయల్ లుక్ వస్తుంది. ఇవి అన్ని సందర్భాలకు చక్కగా సరిపోతాయి. ఏ డ్రైస్ తో అయినా మ్యాచ్ చేయవచ్చు.

Image credits: pinterest
Telugu

బ్లాక్ అండ్ వైట్ గాజులు

ఈ బ్లాక్ అండ్ వైట్ గాజుల కాంబినేషన్ కాలేజీ అమ్మాయిలకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. కాటన్ సూట్ లేదా చీరపైకి ఈ గాజులు వేసుకుంటే చాలా బాగుంటుంది.
Image credits: pinterest
Telugu

వైట్ జెల్లీ బ్యాంగిల్స్

వైట్ జెల్లీ బ్యాంగిల్స్‌కు సిల్వర్ గజ్జెల కడియం జోడిస్తే క్లాసిక్ లుక్ వస్తుంది. పార్టీవేర్ డ్రెస్సులతో ఈ కాంబినేషన్ ట్రై చేయవచ్చు. అద్భుతంగా ఉంటుంది.

Image credits: pinterest
Telugu

పర్పుల్ గ్లాస్ బ్యాంగిల్స్

పర్పుల్ కలర్ ప్రస్తుతం ట్రెండ్‌లో ఉంది. ఏ ఫంక్షన్‌కైనా ఈ గాజులు వేసుకొని మెరిసిపోవచ్చు. చేతులకు నిండుగా కనిపిస్తాయి. అందంగా ఉంటాయి.

Image credits: pinterest

White Suits: క్లాసీ లుక్ కోరుకునేవారికి ఈ వైట్ సూట్స్ బెస్ట్ ఆప్షన్!

Gold Jumkhi: 18 క్యారెట్ లో బంగారు జుంకాలు.. బడ్జెట్ రేంజ్ లోనే...

Jute Rope: మిగిలిపోయిన జూట్ తాడుతో డెకార్ ఐటెమ్స్ ఇలా చేసేయండి

Short Mangalsutram: 2 ఇన్ 1 షార్ట్ మంగళసూత్రం డిజైన్లు.. ఓ లుక్కేయండి