MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Coconut Shells: కొబ్బరి చిప్పలతో సులువుగా చేసే క్రాఫ్ట్స్ ఇవిగో.. మీ ఇంటి అందాన్ని పెంచేస్తాయి

Coconut Shells: కొబ్బరి చిప్పలతో సులువుగా చేసే క్రాఫ్ట్స్ ఇవిగో.. మీ ఇంటి అందాన్ని పెంచేస్తాయి

Coconut Shells: కొబ్బరి తీసేశాక ఆ కొబ్బరి చిప్పలను బయటపడేస్తున్నారా? వాటితో మీ ఇంటికి అవసరమైన ఎన్నో వస్తువులు తయారు చేసుకోవచ్చు. క్యాండిల్ హోల్డర్, ప్లాంటర్, బౌల్, వాల్ ఆర్ట్ వంటివి ఎన్నో చేసుకోవచ్చు.

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 02 2026, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొబ్బరి చిప్పలతో అందమైన ఆర్ట్
Image Credit : Getty

కొబ్బరి చిప్పలతో అందమైన ఆర్ట్

ప్రతి ఇంట్లో కొబ్బరి కాయను వాడతారు. ఆ చిప్పలను పడేసే బదులు వాటితో అందమైన వస్తువులను తయారుచేయచ్చు.  కొంచెం క్రియేటివిటీ చూపిస్తే కొబ్బరి చిప్పలతో అద్భుతమైన హోమ్ డెకార్ ఐటమ్స్ చేయవచ్చు. కొబ్బరి చిప్పలు మీ ఇంటికి యూనిక్ లుక్ ఇవ్వొచ్చు. కొబ్బరి చిప్పలతో ఎలాంటి వస్తువులు చేయవచ్చ ఇక్కడ చూడండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
క్యాండిల్ హోల్డర్
Image Credit : chat GPT

క్యాండిల్ హోల్డర్

కొబ్బరి చిప్పను శుభ్రం చేసి చుట్టూ ఉన్న పీచును బాగా నేలకేసి రుద్ది తీసేయాలి. కొబ్బరి చిప్పకు మీకు నచ్చిన రంగు, డిజైన్లు వేసుకోవచ్చు.  అందులో చిన్న క్యాండిల్ పెడితేక్యాండిల్ హోల్డర్ రెడీ అవుతుంది. ఇది మీ లివింగ్ రూమ్ లేదా బాల్కనీకి ఎంతో అందాన్ని ఇస్తుంది.

35
అందమైన ప్లాంటెర్
Image Credit : chat GPT

అందమైన ప్లాంటెర్

గార్డెనింగ్ ఇష్టమైతే కొబ్బరి చిప్పతో అద్భుతమైన మినీ ప్లాంటర్‌ మార్చుకోవచ్చు. ఇందులో మనీ ప్లాంట్ లేదా సక్యులెంట్స్ వంటి చిన్న మొక్కలు పెట్టి తాడుతో వేలాడదీయాలి. ఇది మీ ఇంటికి అందమైన లుక్ ఇస్తుంది.

45
స్టైలిష్ బౌల్
Image Credit : chat GPT

స్టైలిష్ బౌల్

కొబ్బరి చిప్పను బాగా పాలిష్ చేసి దాన్ని ఒక  బౌల్‌గా వాడొచ్చు. ఇందులో డ్రై ఫ్రూట్స్, పువ్వులు వంటివి వేసుకోవచ్చు. దీన్ని టేబుల్‌ పై అందంగా పెట్టుకోవచ్చు. 

55
వాల్ హ్యాంగింగ్
Image Credit : chat GPT

వాల్ హ్యాంగింగ్

కొంచెం ఆర్ట్ నైపుణ్యం మీకుంటే కొబ్బరి చిప్పలను వాల్ డెకార్‌గా మార్చుకోవచ్చు. దీనిపై పెయింటింగ్, అద్దాల పని లేదా దారాలతో యూనిక్ వాల్ హ్యాంగింగ్స్ చేసుకోవచ్చు. ఇది మీ ఇంటి గోడలకు ఎంతో ఎస్తెటిక్ లుక్ ఇస్తుంది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chapati Dough: చేతితో కలపకుండా కేవలం నిమిషంలో చపాతీ పిండి కలిపే బెస్ట్ ట్రిక్ ఇది..!
Recommended image2
DMart vs Reliance Smart vs More: డీమార్ట్, రిలయన్స్ స్మార్ట్, మోర్.. నెలవారీ సరుకులకు ఏది బెస్ట్?
Recommended image3
Bangles: చేతుల అందాన్ని పెంచే బ్యాంగిల్స్ కి మ్యాచింగ్ జ్యూవెలరీ సెట్
Related Stories
Recommended image1
Putin: పంది అవయవాలతో 120 ఏళ్ళు మనిషి బతికేందుకు ప్రయోగం.. చావును జయించే ప్రయత్నం
Recommended image2
iPhone: ఈ ఐఫోన్ ను మడతబెట్టి జేబులో పెట్టేయచ్చు.. దీని ఫీచర్స్ తెలిస్తే దిమ్మతిరుగుద్ది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved