MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Hair care: జుట్టుకు మెహందీ పెట్టుకునే ముందు ఇవి తెలుసుకుంటే మంచిది!

Hair care: జుట్టుకు మెహందీ పెట్టుకునే ముందు ఇవి తెలుసుకుంటే మంచిది!

తెల్లజుట్టును కవర్ చేసుకోవడానికి, జుట్టు ఒత్తుగా పెరగడానికి చాలామంది మెహందీ వాడుతుంటారు. మెహందీలో ఉండే కొన్ని గుణాలు జుట్టుకు రంగునిస్తాయి. అలాగే వేసవిలో తల చల్లగా ఉండటానికి కూడా కొందరు మెహందీ వాడుతుంటారు. అయితే మెహందీ వాడేముందు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. అవెంటో ఇక్కడ చూద్దాం.

1 Min read
Author : Kavitha G
Published : May 06 2025, 07:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రస్తుతం జుట్టుకు మెహందీ వాడటం సాధారణం అయిపోయింది. కానీ మెహందీని ఎక్కువగా వాడితే లేదా ఎక్కువసేపు తలపై ఉంచితే జుట్టుకి చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని మీకు తెలుసా? అవసరానికి మించి మెహందీని తలకి వాడితే.. అది జుట్టుకి మేలు చేసే బదులు హాని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మెహందీ వాడితే?

మెహందీ వాడితే?

సాధారణంగా మెహందీ వాడిన వెంటనే జుట్టు మెత్తగా, మెరుస్తూ కనిపించినా తర్వాత జుట్టుని డ్రైగా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి మెహందీ ఎక్కువగా వాడటం వల్ల జుట్టు బలహీనంగా మారుతుందట. దీనివల్ల జుట్టు గరుకుగా, చిట్లిపోయే సమస్య వస్తుందట.

35
జుట్టు రాలడం పెరుగుతుంది!

జుట్టు రాలడం పెరుగుతుంది!

అంతేకాకుండా జుట్టుకి ఎక్కువ మెహందీ వాడితే అది జుట్టు రాలడాన్ని పెంచుతుంది. జుట్టు డ్రై అవుతుంది. డ్రై జుట్టు త్వరగా రాలిపోతుంది. ముఖ్యంగా మెహందీతో వేరే ఏమీ కలపకుండా ఉంటే ఈ సమస్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

45
అలాంటివి వాడొద్దు!

అలాంటివి వాడొద్దు!

మార్కెట్లో దొరికే కొన్ని రకాల మెహందీల్లో రసాయనాలు ఉండటం వల్ల అవి తలకు హాని కలిగిస్తాయి. దీనివల్ల తలలో దురద, మంట వస్తుంది. కాబట్టి కెమికల్స్ లేని మెహందీని వాడటం మంచిది.

55
ఎలా వాడాలి?

ఎలా వాడాలి?

మెహందీని జుట్టుకి తరచుగా వాడకుండా నెలకోసారి వాడటం మంచిది. మెహందీని 40 నుంచి 50 నిమిషాలు ఉంచుకోవచ్చు. ముఖ్యంగా మెహందీ పెట్టుకున్న తర్వాత హెయిర్ మాస్క్ వాడటం మర్చిపోవద్దు. అలాగే నూనె వాడండి. దీనివల్ల జుట్టు డ్రై కాదు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జీవనశైలి
సౌందర్యం
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Cloves: దిండు కింద లవంగాలు పెట్టుకొని పడుకుంటే ఏమౌతుంది?
Recommended image2
Apple: కట్ చేసిన యాపిల్ రంగు మారకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!
Recommended image3
Bangles Set: ఎంత చూసినా తనివితీరని యాంటిక్ గాజుల కలెక్షన్
Related Stories
Recommended image1
Hair Growth: జుట్టు బాగా పెరగాలంటే ఇవి తింటే చాలు..!
Recommended image2
Hair Growth: జుట్టు ఫాస్ట్ గా పెరగాలంటే ఇవి తింటే చాలు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved