Party Tops: జీన్స్ మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే షార్ట్ టాప్స్..చూసేయండి
life Nov 23 2026
Author: ramya Sridhar Image Credits:creonex.viz
Telugu
సీక్విన్ టాప్
మెరిసే నీలిరంగు పూసల వర్క్‌కు నడుము వద్ద ట్యూల్ రఫుల్ ఎంతో స్పెషల్‌గా కనిపిస్తున్నాయి. సాధారణ జీన్స్‌ను సైతం పార్టీ వేర్ లుక్‌లోకి మార్చే స్టేట్‌మెంట్ టాప్ ఇది.
Image credits: creonex.viz
Telugu
రఫుల్ టాప్
మెరిసే రాళ్లు, పూసల వర్క్‌తో పెద్ద ట్యూల్ రఫుల్స్ ఎంతో డ్రమాటిక్ లుక్ ఇస్తున్నాయి. మోడ్రన్ ఫ్యాషన్ ఇష్టపడేవారికి, క్యాజువల్ జీన్స్‌తో పెయిర్ చేయడానికి ఇది బెస్ట్ ఛాయిస్.
Image credits: creonex.viz
Telugu
హాల్టర్-నెక్ & రఫుల్ పెప్లమ్ టాప్:
డీప్ మెరూన్ శాటిన్ టాప్‌కు హాల్టర్ నెక్, నడుము వద్ద లేయర్డ్ ట్యూల్ రఫుల్స్ అద్భుతమైన గ్లామరస్ లుక్ ఇస్తున్నాయి. నైట్ పార్టీల్లో అందరి దృష్టిని ఆకర్షించడానికి బాగుంటుంది.
Image credits: creonex.viz
Telugu
హై-నెక్ పెప్లమ్ టాప్
హై-నెక్ కాలర్, వన్-సైడ్ నెట్ రఫుల్, పెప్లమ్ అంచు ఈ టాప్‌కు గ్రాండ్ లుక్ ఇస్తుంది.. ట్రౌజర్స్ లేదా జీన్స్‌పైకి వేసుకుంటే ఇండో-వెస్ట్రన్ ఫ్యూజన్ లుక్ వస్తుంది.
Image credits: creonex.viz
Telugu
కోల్డ్-షోల్డర్ రఫుల్ టాప్..
చైనీస్ కాలర్‌పై ముత్యాలు, స్టోన్ వర్క్‌తో పాటు భుజాల వద్ద కోల్డ్-షోల్డర్ నెట్ రఫుల్స్ ఈ టాప్‌కు బ్రైట్ అండ్ ఫ్రెష్ లుక్ ఇస్తున్నాయి. డే-టైమ్ ఈవెంట్స్‌కి చాలా బాగుంటుంది.
Image credits: creonex.viz
Telugu
ఎంబ్రాయిడరీ ఫ్లట్టర్ స్లీవ్స్ టాప్:
మృదువైన శాటిన్ ఫ్యాబ్రిక్‌పై సున్నితమైన బీడ్స్ వర్క్, చేతుల వద్ద ప్లీటెడ్ నెట్ రఫుల్స్ చాలా ఎలిగెంట్‌గా ఉన్నాయి. ఈవెనింగ్ పార్టీలు, గెట్-టుగెదర్‌లకు ఇది చాలా క్లాసీ లుక్ ఇస్తుంది.