Telugu

ఆఫీసు కోసం కంఫర్ట్‌గా ఉండే కాటన్ బ్లౌజ్ డిజైన్స్

Telugu

కాటన్ బ్లౌజులు

కంఫర్ట్, స్టైల్ కలగలిపిన కాటన్ బ్లౌజ్ డిజైన్స్. ఆఫీస్, డైలీ వేర్‌కు సరిపోయే సింపుల్, ఎలిగెంట్ డిజైన్స్ మీకు అందమైన లుక్ అందిస్తాయి.

Image credits: Pinterest
Telugu

వి-నెక్ స్ట్రైప్ ప్రింటెడ్ బ్లౌజ్

గీతల డిజైన్‌తో ఉండే వి-నెక్ బ్లౌజ్ చాలా ఎలిగెంట్‌గా ఉంటుంది. ఇది మెడను పొడవుగా చూపించడంతో పాటు ఆఫీస్ వేర్‌కి ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

ప్రింటెడ్ కాలర్ బటన్ బ్లౌజ్

చిన్నచిన్న ప్రింట్స్, కాలర్, బటన్స్‌తో వచ్చే ఈ బ్లౌజ్ భలే స్టైలిష్‌గా ఉంటుంది. కాటన్ చీరలకు ఇది క్లాసీ, మోడ్రన్ లుక్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

బోట్ నెక్ కాటన్ బ్లౌజ్

బోట్ నెక్ బ్లౌజులు ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటాయి. సింపుల్ కాటన్ చీరకు కూడా ఇది కంప్లీట్, బ్యూటిఫుల్ లుక్ ఇస్తుంది. రోజువారీ వాడకానికి చాలా కంఫర్టబుల్.

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ ప్రింటెడ్ కాటన్ బ్లౌజ్

ఫ్లోరల్ డిజైన్స్ అంటే ఆడవాళ్లకు ఎప్పుడూ ఇష్టమే. సాఫ్ట్ కాటన్‌పై కలర్‌ఫుల్ పూల ప్రింట్స్ ఉన్న బ్లౌజులు వేసవి కాలానికి మంచి ఛాయిస్.

Image credits: Pinterest
Telugu

లైన్ పఫ్ స్లీవ్ కాటన్ బ్లౌజ్

ఈ బ్లౌజ్ డిజైన్ రెట్రో, మోడ్రన్ స్టైల్స్ మిక్స్ అయ్యి ఉంటుంది. చిన్న పఫ్, గీతలు దీనికి మరింత అందాన్నిస్తాయి. ఆఫీస్‌కు వెళ్లే యువతులకు ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: Pinterest
Telugu

ఫ్లవర్ ప్రింట్ కాటన్ బ్లౌజ్

పెద్ద పూల ప్రింట్స్ సింపుల్ చీరను కూడా ఆకర్షణీయంగా మారుస్తాయి. డైలీ వేర్‌కి, బయటకు వెళ్లడానికి ఈ బ్లౌజ్ మంచి ఎంపిక.

Image credits: Pinterest
Telugu

మినిమల్ బూటీ ప్రింట్ కాటన్ బ్లౌజ్

ఎక్కువ హంగులు లేకుండా చిన్న బూటీ డిజైన్ ఉన్న ఈ బ్లౌజ్, సింపుల్ అండ్ డీసెంట్ లుక్ కోరుకునే వారికి పర్ఫెక్ట్. దీనిలోని సూక్ష్మమైన డిజైన్స్ ప్రత్యేక అందాన్నిస్తాయి.

Image credits: Pinterest
Telugu

స్టాండ్ కాలర్ కాటన్ బ్లౌజ్

స్టాండ్ కాలర్ బ్లౌజ్ వేసుకుంటే కాన్ఫిడెంట్ లుక్ వస్తుంది. ఆఫీస్ మీటింగ్స్, ఫార్మల్ ఈవెంట్స్‌కి ఈ రకం కాటన్ బ్లౌజులు పర్ఫెక్ట్ ఛాయిస్.

Image credits: Pinterest

Party Tops: జీన్స్ మీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే షార్ట్ టాప్స్..చూసేయండి

Baby Earrings: చిన్న పిల్లలకు క్యూట్ లుక్ ఇచ్చే ఇయర్ రింగ్స్ డిజైన్స్!

Eggs: రోజుకో గుడ్డు తింటే నెలరోజుల్లో ఎన్నో మార్పులు

Long Mangalasutram: చీరలపై అందంగా నప్పే లాంగ్ మంగళసూత్రాల డిజైన్లు